Rakul Preet Singh: ఊహించని నష్టం.. ఆస్తులు అమ్ముకుంటున్న రకుల్ భర్త

గతకొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ.. ఇటీవలే పెళ్లి చేసుకొని కొత్త జీవితం మొదలు పెట్టారు.  హిందీ చిత్ర పరిశ్రమలో పెద్ద నిర్మాత అయిన జాకీ భగ్నానీతో చేతులు కలిపి రకుల్ ప్రీత్ సింగ్ జీవితం సెటిల్ అయిందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఊహించని విధంగా జాకీ భగ్నాని కుటుంబం కష్టాల్లో కూరుకుపోయింది.

Rakul Preet Singh: ఊహించని నష్టం.. ఆస్తులు అమ్ముకుంటున్న రకుల్ భర్త
Rakul
Follow us

|

Updated on: Jun 24, 2024 | 2:50 PM

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో బాలీవుడ్ నిర్మాత , నటుడు జాకీ భగ్నానిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గతకొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ.. ఇటీవలే పెళ్లి చేసుకొని కొత్త జీవితం మొదలు పెట్టారు.  హిందీ చిత్ర పరిశ్రమలో పెద్ద నిర్మాత అయిన జాకీ భగ్నానీతో చేతులు కలిపి రకుల్ ప్రీత్ సింగ్ జీవితం సెటిల్ అయిందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఊహించని విధంగా జాకీ భగ్నాని కుటుంబం కష్టాల్లో కూరుకుపోయింది. 250 కోట్ల అప్పుల్లో కూరుకుపోయాడు జాకీ భగ్నాని. దీంతో జాకీ భగ్నానీ తన ఆస్తిలని అమ్ముకుంటున్నాడని తెలుస్తోంది.

జాకీ భగ్నానీకి ‘పూజా ఎంటర్‌టైన్‌మెంట్’ అనే నిర్మాణ సంస్థ ఉంది. ఈ మధ్య కాలంలో ఈ సంస్థ నిర్మించిన సినిమాలన్నీ ఘోర పరాజయం పాలయ్యాయి. ఈ ఏడాది తెరకెక్కిన ‘బడే మియా చోటే మియా’ సినిమాలో కూడా ఈ సంస్థ పెట్టుబడి పెట్టింది. దాదాపు 350 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. దాంతో నిర్మాత నష్టాల్లో మునిగిపోయారు.

 ఇది కూడా చదవండి : Kiccha Sudeep: కిచ్చ సుదీప్ కూతుర్ని చూస్తే కెవ్వు కేక అనాల్సిందే.. ఎంత అందంగా ఉందో

జాకీ భగ్నానీ తన సంస్థలో పనిచేస్తున్న చాలా మంది ఉద్యోగులకు చాలా నెలలుగా జీతం చెల్లించలేదు. అతని మొత్తం అప్పు 250 కోట్ల రూపాయలకు చేరుకుంది. అందుకే ‘పూజా ఎంటర్‌టైన్‌మెంట్’ ఆఫీస్ ఉన్న భవనాన్ని అమ్మేశాడు. 7 అంతస్తులతో కూడిన భవనం అమ్మేశాడు జాకీ. భవనాన్ని కూల్చివేసి అదే స్థలంలో అపార్ట్ మెంట్ నిర్మిస్తారని అంటున్నారు..పూజా ఎంటర్‌టైన్‌మెంట్’ భారీ నష్టాలను చవిచూడడంతో 80 శాతం మంది ఉద్యోగులను తొలగించారని తెలుస్తోంది. దాదాపుగా ఉద్యోగులెవ్వరికీ డబ్బులు ఇవ్వలేదని చెబుతున్నారు. దాంతో కొందరు ఈ సంస్థ, నిర్మాతలు జాకీ భగ్నాని, వాషు భగ్నానిపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు బాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది.

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

రకుల్ ప్రీత్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
లోకల్ టాలెంట్ గురూ.. సెపక్ తక్రా ఆటలో ఎదిగిన క్రీడా కుసుమం..
లోకల్ టాలెంట్ గురూ.. సెపక్ తక్రా ఆటలో ఎదిగిన క్రీడా కుసుమం..
హైడ్రాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్
హైడ్రాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!