AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా? తాజా రేట్ల వివరాలు!

Gold Price Today: ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. అందుకే చాలా మంది బంగారం, వెండి కొనుగోలులో బిజీగా ఉన్నారు. చాలా మంది వ్యక్తిగత ఉపయోగం కోసం, వారి భవిష్యత్తు కోసం కూడా బంగారం, వెండిని కొనుగోలు చేస్తారు. మీరు కూడా..

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా? తాజా రేట్ల వివరాలు!
Subhash Goud
|

Updated on: Dec 20, 2025 | 8:14 AM

Share

Gold Price Today: బంగారం, వెండి ధరలకు రెక్కలొస్తున్నాయి. ఎంత తగ్గినా.. మళ్లీ మరుసటి రోజు అంతకు రెండింతలు పెరుగుతోంది. ప్రస్తుతం బంగారం కొనాలంటేనే భయపడే రోజులు వచ్చాయి. ఒకప్పుడు డెబ్బై, ఎనబై వేల రూపాయల వద్ద ఉండే బంగారం ధరలు.. ఇప్పుడు రెట్టింపు ధరతో ట్రేడవుతున్నాయి. ఇటీవల తులం ధర లక్షా 20 వేలకు దిగువన ఉండగా, ఇప్పుడు లక్షా 35 వేల వరకు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంది. తాజాగా డిసెంబర్ 20న దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,170 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూన.1,22,990 వద్ద కొనసాగుతోంది.

ఇక వెండి విషయానికొస్తే ఇది కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,08,900 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌, కేరళ, చెన్నై రాష్ట్రాల్లో అయితే ఇంకా భారీగా ఉంది. రూ.2,20,900 వద్ద కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: Success Story: చదివింది 8.. చిన్న కిరాణా షాపుతో ప్రారంభించి నేడు రూ.8000 కోట్లకు.. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో నివాసం!

ఇవి కూడా చదవండి

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు!

  1. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,320ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,23,140 వద్ద కొనసాగుతోంది.
  2. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,170 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,22,900 వద్ద కొనసాగుతోంది.
  3. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,170 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,22,900 వద్ద కొనసాగుతోంది.
  4. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,170 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,22,900 వద్ద కొనసాగుతోంది.
  5. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,050 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,23,790 వద్ద కొనసాగుతోంది.
  6. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,170 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,22,900 వద్ద కొనసాగుతోంది.
  7. కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,170 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,22,900 వద్ద కొనసాగుతోంది.

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. అందుకే చాలా మంది బంగారం, వెండి కొనుగోలులో బిజీగా ఉన్నారు. చాలా మంది వ్యక్తిగత ఉపయోగం కోసం, వారి భవిష్యత్తు కోసం కూడా బంగారం, వెండిని కొనుగోలు చేస్తారు. మీరు కూడా ఇలాంటిదే ఆలోచిస్తుంటే, కొనుగోలు చేసే ముందు బంగారం, వెండి ధరలను ఖచ్చితంగా తనిఖీ చేయాలి.

ఇది కూడా చదవండి: Indian Railways: బిగ్‌ అప్‌డేట్‌.. ఇక మొబైల్‌లో చూపించే రైల్వే టికెట్లు చెల్లవు.. రైల్వే కీలక నిర్ణయం

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
4వ మ్యాచ్‌లో తేలిపోయిన బ్యాటర్లు.. చిత్తుగా ఓడిన భారత్..!
4వ మ్యాచ్‌లో తేలిపోయిన బ్యాటర్లు.. చిత్తుగా ఓడిన భారత్..!
గ్యాస్ స్టవ్‌పై పాలు పొంగాయా? వెంటనే మళ్లీ వెలిగిస్తే ప్రమాదమే..
గ్యాస్ స్టవ్‌పై పాలు పొంగాయా? వెంటనే మళ్లీ వెలిగిస్తే ప్రమాదమే..
ప్రతి విద్యార్థి 2 భాషలు నేర్చుకోవాలి.. ఒకటి మాట్లాడటానికి మరొకటి
ప్రతి విద్యార్థి 2 భాషలు నేర్చుకోవాలి.. ఒకటి మాట్లాడటానికి మరొకటి
అదుర్స్ బామ్మ కన్నుమూత..
అదుర్స్ బామ్మ కన్నుమూత..
ఐదింటిలో మధ్య వేలు మాత్రమే ఎందుకు పొడవుగా ఉంటుంది..?
ఐదింటిలో మధ్య వేలు మాత్రమే ఎందుకు పొడవుగా ఉంటుంది..?
నీళ్లను తాడుతో కట్టగలమా? 99 శాతం మంది ఫెయిలైన చిక్కుప్రశ్న!
నీళ్లను తాడుతో కట్టగలమా? 99 శాతం మంది ఫెయిలైన చిక్కుప్రశ్న!
సెహ్వాగ్, ద్రవిడ్ వారసులకు చోటు.. ఆసియా కప్‌కు భారత జట్టు ఇదే!
సెహ్వాగ్, ద్రవిడ్ వారసులకు చోటు.. ఆసియా కప్‌కు భారత జట్టు ఇదే!
మియాపూర్ భూములపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకం: సీఎం రేవంత్
మియాపూర్ భూములపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకం: సీఎం రేవంత్
ఇక గణితం, సైన్స్‌, సోషల్‌లో ఫెయిలైనా పదో తరగతి పాస్‌ కావొచ్చు..
ఇక గణితం, సైన్స్‌, సోషల్‌లో ఫెయిలైనా పదో తరగతి పాస్‌ కావొచ్చు..
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన.. రైతులకు భరోసా
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన.. రైతులకు భరోసా
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన.. రైతులకు భరోసా
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన.. రైతులకు భరోసా
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
బ్రాండెడ్‌ బియ్యం పేరుతో వినియోగదారులకు టోకరా
బ్రాండెడ్‌ బియ్యం పేరుతో వినియోగదారులకు టోకరా
ఆ వ్యాఖ్యలకు కొండా సురేఖ క్షమాపణ.. కేటీఆర్ రియాక్షన్ ఏమంటే?
ఆ వ్యాఖ్యలకు కొండా సురేఖ క్షమాపణ.. కేటీఆర్ రియాక్షన్ ఏమంటే?
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్
నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!
నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే
గోల్డ్ షాప్‌లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం
గోల్డ్ షాప్‌లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం
200 ఏళ్ల శివాలయం నుంచి పురాతన నంది మిస్సింగ్...
200 ఏళ్ల శివాలయం నుంచి పురాతన నంది మిస్సింగ్...
అర్నబ్ తుఫాన్ దెబ్బకు ఏపీ అతలాకుతలం.. ఏ పంటకు ఎంత పరిహారమంటే..?
అర్నబ్ తుఫాన్ దెబ్బకు ఏపీ అతలాకుతలం.. ఏ పంటకు ఎంత పరిహారమంటే..?