Allu Arjun : పాన్ ఇండియా స్టార్‌గా మారుతున్న బన్నీ… నెక్స్ట్ సినిమా కూడా అదే లెవల్ లో…

స్టార్ హీరోలంతా తమ నెక్ట్స్ సినిమాను కన్ఫార్మ్ చేసేశారు. కానీ బన్నీ మాత్రం ఇంకా వెయిటింగ్‌లోనే ఉన్నారు. అందరికన్నా ముందే కొరటాల శివతో ఓ మూవీ ఎనౌన్స్‌ చేసినా

Allu Arjun : పాన్ ఇండియా స్టార్‌గా మారుతున్న బన్నీ... నెక్స్ట్ సినిమా కూడా అదే లెవల్ లో...
Allu Arjun
Follow us
Rajeev Rayala

|

Updated on: May 12, 2021 | 9:43 PM

Allu Arjun : స్టార్ హీరోలంతా తమ నెక్ట్స్ సినిమాను కన్ఫార్మ్ చేసేశారు. కానీ బన్నీ మాత్రం ఇంకా వెయిటింగ్‌లోనే ఉన్నారు. అందరికన్నా ముందే కొరటాల శివతో ఓ మూవీ ఎనౌన్స్‌ చేసినా ఆ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి పక్కన పెట్టేశారు. మరి పుష్ప తరువాత బన్నీని డైరెక్ట్‌ చేయబోయేది ఎవరు.. ఈ విషయంలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప సినిమాలో బన్నీ మునుపెన్నడూ కనిపించనంత యూర మాస్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు టీజర్ సినిమా పై అంచనాలని తారాస్థాయికి చేర్చాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ నటిస్తున్నాడు. ఈ సినిమాతర్వాత బన్నీ ఆగిపోయిన ఐకాన్‌ను పట్టాలెక్కిస్తారని… లేదు మురుగదాస్‌తో పాన్‌ ఇండియా సినిమా చేస్తారన్న న్యూస్‌ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో దర్శకుడు కూడా చేరిపోయారు. పుష్పతో పాన్ ఇండియా స్టార్‌గా మారుతున్న బన్నీ.. నెక్ట్స్ సినిమాకు కూడా నార్త్ లో మార్కెట్ ఉన్న దర్శకుడినే ఎంచుకున్నారట.

ఫీల్ గుడ్ సినిమాలతో మంచి సక్సెస్‌లు సాధించిన గౌతమ్‌ తిన్ననూరి… జెర్సీ సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీ తరువాత బన్నీతో సినిమా చేస్తారన్నది ఫిలిమ్‌ సర్కిల్స్‌లో ట్రెండ్ అవుతున్న న్యూస్‌. ఆ మధ్య చెర్రీతో గౌతమ్‌ సినిమా అన్న న్యూస్‌ తెగ వైరల్ అయ్యింది. ఇప్పుడు చెర్రీకి బదులు బన్నీ అన్న పేరు వినిపిస్తోంది. మరి ఈ న్యూస్‌ విషయంలో అయినా అఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్ వస్తుందా అన్నది చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Salman Khan Radhe: చేతులెతేసిన స్టార్ హీరో.. థియేటర్ల యజమానులకు క్షమాపణలు చెప్పిన సల్మాన్..

Actors Prabhas: ప్రభాస్ సినిమాలో మెగాస్టార్… ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న ఇంట్రస్టింగ్ గాసిప్…

ఇద్ద‌రు లేడీ సూప‌ర్ స్టార్లు.. విజ‌య్ సేతుప‌తి హీరో.. క్రేజీ కాంబో.. ఇప్పుడు ప‌క్క‌న పెట్టేశారు!

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్