Salman Khan Radhe: చేతులెతేసిన స్టార్ హీరో.. థియేటర్ల యజమానులకు క్షమాపణలు చెప్పిన సల్మాన్..

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ చేతులెత్తేశారు. ఈ పరిస్థితుల్లో అలా చేయలేనంటూ.. థియేటర్ల యజమానులకు క్షమాపణలు చెప్పారు.

Salman Khan Radhe: చేతులెతేసిన స్టార్ హీరో.. థియేటర్ల యజమానులకు క్షమాపణలు చెప్పిన సల్మాన్..
Follow us

|

Updated on: May 12, 2021 | 7:46 PM

Salman Khan Radhe: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ చేతులెత్తేశారు. ఈ పరిస్థితుల్లో అలా చేయలేనంటూ.. థియేటర్ల యజమానులకు క్షమాపణలు చెప్పారు. ఇంతకీ సల్లూ భాయి అంతగా క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఏమోచ్చిందని అనుకుంటున్నారా.. సల్మాన్‌ ఖాన్ హీరోగా ప్రభుదేవా డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం “రాధే”.. వాంటెడ్‌ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రాన్ని మొదట థియేటర్లలో రిలీజ్‌ చేస్తామని సల్లూ భాయ్‌ ప్రకటించారు. దీంతో థియేటర్‌ యజమానులు భాయ్‌ను కలిసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాని తాజాగా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్‌ చేసేందుకు సల్మాన్‌ నిర్ణయం తీసుకున్నారు. దిశాపటానీ హీరోయిన్‌గా నటిస్తున్న రాధే మూవీలో డ్రగ్ మాఫియాను కంట్రోల్ చేసి ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నారు సల్మాన్‌. డైరెక్టర్‌గా సల్మాన్‌తో ప్రభుదేవాకు ఇది హ్యాట్రిక్ మూవీ. గతంలో వీళ్ల కాంబోలో పోకిరీ రీమేక్ వాంటెడ్, దబ్బంగ్3 వచ్చాయి. డీఎస్‌పీ మార్క్ వున్న క్రేజీ బీట్‌…. సీటీమార్‌…. రాధే మూవీలో జబర్దస్త్‌గా రిపీటైంది. ఇక సినిమా డ్యూరేషన్ విషయానికి వస్తే సల్మాన్‌ కెరీర్‌లో ఇంత షార్ట్ లెంగ్త్‌తో రిలీజ్ అయిన మూడో సినిమా రాధే. గతంలో మై ఔర్‌ మిసెస్‌ ఖన్నా, మారీ గోల్డ్ సినిమాలు కూడా రెండు గంటలకన్నా తక్కువ లెంగ్త్‌తో రిలీజ్ అయ్యాయి.

కరోనా సెకండ్ వేవ్‌తో దేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా థియేటర్లు మూతపడ్డాయి. ఈ పరిస్థితుల్లో సినిమాని థియేటర్లలో విడుదల చేయడం అనేది అసాధ్యం. అందుకే థియేటర్ యజమానులకు క్షమాపణ చెప్పారు సల్మాన్ . ఇక ‘రాధే’ చిత్రం మే 13న ఓటీటీ ద్వారా విడుదల కానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Actors Prabhas: ప్రభాస్ సినిమాలో మెగాస్టార్… ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న ఇంట్రస్టింగ్ గాసిప్…

Tollywood News: క‌రోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. టాలీవుడ్ కు భారీ లాస్.. పాపం నిర్మాత‌లు

Megastar Chiranjeevi : తారక్ యోగక్షేమాలు ఫోన్ ద్వారా తెలుసుకున్న మెగాస్టార్.. ఎన్టీఆర్ చాలా ఉత్సాహంగా ఉన్నాడన్న చిరు ..

గుడ్‌న్యూస్‌.. ఐపీఎల్‌ కోసం జియో టాప్‌-5 డేటా రీఛార్జ్‌ ప్లాన్స్
గుడ్‌న్యూస్‌.. ఐపీఎల్‌ కోసం జియో టాప్‌-5 డేటా రీఛార్జ్‌ ప్లాన్స్
పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..
పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..
కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!