Megastar Chiranjeevi : తారక్ యోగక్షేమాలు ఫోన్ ద్వారా తెలుసుకున్న మెగాస్టార్.. ఎన్టీఆర్ చాలా ఉత్సాహంగా ఉన్నాడన్న చిరు ..

కరోనా మహమ్మారి సినిమా పరిశ్రమను వదిలిపెట్టడంలేదు. ఇప్పటికే పలువురు కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. మరి కొందరు హీరోలు హీరోయిన్ లకు..

Megastar Chiranjeevi : తారక్ యోగక్షేమాలు ఫోన్ ద్వారా తెలుసుకున్న మెగాస్టార్.. ఎన్టీఆర్ చాలా ఉత్సాహంగా ఉన్నాడన్న చిరు ..
Megastar Chiranjeevi
Follow us
Rajeev Rayala

|

Updated on: May 12, 2021 | 4:06 PM

Megastar Chiranjeevi: కరోనా మహమ్మారి సినిమా పరిశ్రమను వదిలిపెట్టడంలేదు. ఇప్పటికే పలువురు కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. మరి కొందరు హీరోలు హీరోయిన్ లకు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇటీవలే రామ్ చరణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కరోనా సోకిన విషయం తెలిసిందే.  ఈ విష‌యాన్ని ఆయ‌నే ట్విట్ట‌ర్ ద్వారా స్ప‌ష్టం చేశారు. ఎవ‌రూ కంగారు ప‌డాల్సిన ప‌నిలేద‌ని ప్ర‌స్తుతం తాను బాగానే ఉన్నాన‌ని తార‌క్ తెలిపారు. త‌న‌తో పాటు కుటుంబ సభ్యులంద‌రూ హోమ్ ఐసోలేష‌న్ లో ఉన్న‌ట్లు చెప్పారు. డాక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉంటూ అన్ని కోవిడ్ నియ‌మ నిబంధ‌న‌లు పాటిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. గ‌త కొన్ని రోజులుగా త‌నను కాంటాక్ట్ అయిన‌వాళ్లు వెంట‌నే టెస్టులు చేయించుకోవాల‌ని ఎన్టీఆర్ సూచించారు.

అయితే తారక్ కు కరోనా అని తెలియగానే సినిమా తారలు ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ లు పెడుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తారక్ కు ఫోన్ చేశారు. తారక్ మరియు ఆయన కుటుంబసభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు చిరు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసారు. క్రితం తారక్ తో తాను ఫోన్ లో మాట్లాడానని చిరంజీవి తెలిపారు. తారక్ ప్రస్తుతం అన్ని జాగ్రత్తలు పాటిస్తూ హోమ్ క్వారంటైన్ లో ఉన్నారని చెప్పారు. ఆయన కుటుంబసభ్యులు కూడా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. తారక్ ఉత్సాహంగా ఉన్నాడని తెలుసుకున్న తర్వాత ఆనందంగా అనిపించిందని చెప్పారు. త్వరలోనే తారక్ పూర్తిగా కోలుకుంటాడని ఆశిస్తున్నానని” మెగాస్టార్ ట్వీట్ చేసారు. ఇప్పుడు చిరు ట్వీట్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఆనందాన్ని నింపింది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Pooja Bedi: కూతురి ప్రేమాయణంపై బాలీవుడ్ సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్.. అతడితో..

Chiranjeevi : మెగాస్టార్ సినిమాకు మళ్లీ దర్శకుడు మారనున్నాడా.. లూసిఫర్ రీమేక్ కు స్క్రిప్ట్ కష్ఠాలు..

తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం