ఇద్ద‌రు లేడీ సూప‌ర్ స్టార్లు.. విజ‌య్ సేతుప‌తి హీరో.. క్రేజీ కాంబో.. ఇప్పుడు ప‌క్క‌న పెట్టేశారు!

గతంలో... ఒకే సారి ఫాంలో ఉన్న హీరోయిన్స్ మధ్య పాజిటివ్ రిలేషన్‌ అంతాగా ఉండేది కాదు.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అందాల భామలు కూడా...

ఇద్ద‌రు లేడీ సూప‌ర్ స్టార్లు.. విజ‌య్ సేతుప‌తి హీరో.. క్రేజీ కాంబో.. ఇప్పుడు ప‌క్క‌న పెట్టేశారు!
Makkal Selvan
Follow us
Ram Naramaneni

|

Updated on: May 12, 2021 | 9:27 PM

గతంలో… ఒకే సారి ఫాంలో ఉన్న హీరోయిన్స్ మధ్య పాజిటివ్ రిలేషన్‌ అంతాగా ఉండేది కాదు.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అందాల భామలు కూడా ఈగోస్‌ పక్కన పెట్టి సినిమాలు చేస్తున్నారు. అలా సౌత్‌లో రూపొందుతున్న ఓ క్రేజీ కలర్‌ఫుల్ మూవీ కాత్‌వాక్కుల రెండు కాదల్. సౌత్‌లో నంబర్ వన్‌ పోజిషన్‌లో ఉన్న ఇద్దరు టాప్‌ హీరోయిన్లు సమంత, నయనతార ఈ సినిమాలో కలిసి నటిస్తున్నారు. నయన్‌ బాయ్‌ ఫ్రెండ్ విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి హీరో. అయితే ఇంత క్రేజీ కాస్టింగ్‌తో స్టార్ట్ అయిన ఈ సినిమాను ఇప్పుడు పక్కన పెట్టేశారట. ఈ మూవీ ఎనౌన్స్‌ అయిన వెంటనే లాక్‌ డౌన్‌ వచ్చింది. దీంతో షూటింగ్ వన్‌ ఇయర్‌ డీలే అయ్యింది. ఈ మధ్య స్టార్ట్ చేసినా సెకండ్ వేవ్‌తో మళ్లీ బ్రేక్‌ పడింది.

దీంతో పూర్తిగా సినిమాను పక్కన పెట్టేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్‌. ప్రజెంట్ విజయ్‌ సేతుపతి తమిళ్‌తో పాటు హిందీలోనూ బిజీ అవుతున్నారు. సమంత కూడా శాకుంతలం లాంటి బిగ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. నయన్‌ ఖాతాలోనూ చాలా సినిమాలు ఉన్నాయి. ఇలా ఫుల్ బిజీగా ఉన్న తారల డేట్స్ మళ్లీ కలవటం కష్టమే అనుకుంటున్న యూనిట్‌.. పూర్తిగా సినిమాను పక్కన పెట్టేసే ఆలోచనలో ఉన్నారట. దీంతో సమంత, నయన్‌ కాంబోను సిల్వర్‌ స్క్రీన్ మీద చూడాలనుకున్న ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు.

Also Read: మే 20… యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు.. ఆ రోజున ఫ్యాన్స్ కు స్పెష‌ల్ ట్రీట్!

నేను సైతం అంటూ… కరోనా రోగుల సేవలో సినిమా నటులు

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?