Vastu Tips: వాస్తు ప్రకారం చీపురు కట్ట, చెత్త బుట్ట ఈ దిశలో పెడితే అదృష్ట ద్వారం తెరుచుకుంటుంది
చాలా మందికి ఇంట్లో చీపురు, చెత్త బుట్ట ఎలా పెట్టాలో తెలియక బయటే ఉంచుతారు. కానీ, దీని వల్ల తెలియకుండానే ఇంట్లో ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. అయితే, ఇంట్లో చీపురు కట్ట పెట్టె స్థానం చాలా ముఖ్యమని వాస్తు నిపుణులు చెప్తున్నారు. మరి, ఏ దిశలో పెట్టాలో చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
