Pushpa: The Rise: హిందీలోనూ తగ్గేదే లే అంటున్న ‘పుష్ప’రాజ్.. భారీ వసూళ్ల దిశగా..

సుకుమార్ మాస్ మూవీ పుష్ప ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తుంది. భారీ అంచనాల మధ్యవిడుదలైన ఈ సినిమా ఆ అంచనాలు అందుకుంటూ దూసుకుపోతుంది.

Pushpa: The Rise: హిందీలోనూ తగ్గేదే లే అంటున్న 'పుష్ప'రాజ్.. భారీ వసూళ్ల దిశగా..
Pushpa
Follow us

|

Updated on: Dec 23, 2021 | 7:16 AM

Pushpa:సుకుమార్ మాస్ మూవీ పుష్ప ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తుంది. భారీ అంచనాల మధ్యవిడుదలైన ఈ సినిమా ఆ అంచనాలు అందుకుంటూ దూసుకుపోతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను మునుపెన్నడూ చూడని ఊర మాస్ లుక్‌లో చూపించి సక్సెస్ అయ్యాడు సుకుమార్. గంధపు చెక్కల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు సుకుమార్. ఇప్పటికే పుష్ప ది రైజ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. పాన్ ఇండియా మూవీగా విడుదల పుష్ప సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. విడుదలైన అన్నీ భాషల్లో భారీ వసూళ్లను రాబడుతోంది. విడుదలన రెండు రోజుల్లో మూడు రోజుల్లోనే 170 కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ సినిమా.

ఇక హిందీలోనూ ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. హిందీ డబ్బింగ్ సినిమాల ద్వారా అల్లు అర్జున్ కు అక్కడ మంచి ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు. దాంతో అక్కడ కూడా పుష్ప సినిమాకు భారీ ప్రమోషన్స్ జరిగాయి. అక్కడ పుష్ప సినిమా ఐదు రోజుల్లోనే ఈ సినిమా అక్కడ దాదాపు 20 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిందని తెలుస్తుంది. 30నుంచి35 కోట్ల వరకూ గ్రాస్‌ను రాబట్టవచ్చని చెబుతున్నారు. ఇక ఇటీవలే యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కూడా పుష్ప సినిమా చూడటానికి ఆతృతగా ఉన్న అంటూ చెప్పడంతో ఈ సినిమా పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. మరిన్ని ఇక్కడ చదవండి : 

Konidela Upasana: ప్రధానమంత్రితో సమావేశమైన మెగా కోడలు.. ఎందుకంటే..

RRR: జక్కన్న బిగ్ ప్లాన్.. RRR తెలుగు ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌‌కు అతిథులుగా ఆ ఇద్దరు హీరోలు!

Kamal Haasan: విక్రమ్‌ సెట్‌లోకి అడుగుపెట్టిన కమల్‌.. సినిమా విడుదల ఎప్పుడంటే!

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..