ముచ్చటగా మూడో సారి ఆ హీరోతో రొమాన్స్ చేయనున్న కియారా.?
Rajeev
22 February 2026
కియారా అద్వానీ.. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న ఈ చిన్నది. టాలీవుడ్లో సక్సెస్
కాలేకపోతుంది.
సూపర్ స్టార్ మహేష్ నటించిన భరత్ అనే నేను అనే సినిమాతో తెలుగులోకి పరిచయం అయ్యింది. ఈ సినిమా సూపర్
హిట్ అయ్యింది.
మహేష్ బాబు, కియార్ జోడీ అభిమానులను ఆకట్టుకుంది. ఆతర్వాత వినయ విధేయ రామ సినిమాలో నటించింది. కానీ
ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది.
ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుసగా సినిమాలు చేసింది. చాలా కాలం తర్వాత తెలుగులో మరోసార
ి చరణ్ తో సినిమా చేసింది.
చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. దాంతో తెలుగు వై
పు చూడటంలేదు ఈ చిన్నది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ భామకు మరో తెలుగు మూవీలో ఛాన్స్ వచ్చిందని తెలుస్తుంది. ముచ్చటగా మూడోసారి చరణ
్ కు జోడిగా కియారా నటిస్తుందని టాక్.
చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాలో కియారా నటించే అవకాశాలు ఉన్నానంటూ సోషల్ మీడియాలో
టాక్ వినిపిస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : ప్రతి వ్యక్తి ముంగిస నుంచి నేర్చుకోవాల్సింది ఇదే!
జాగ్రత్త.. ఈ సమస్యలున్న వారు కరివేపాకు తినడం యమడేంజర్
దుబాయ్ బంగారం vs భారత్ బంగారం… ఏది మంచిదో తెలుసా?