AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tibetan Prayer Flags: బైక్‌లకు ఈ రంగురంగుల జెండాలను ఎందుకు కడతారో తెలుసా.. అసలు రహస్యం ఇదే!

Long Ride Flags: ఈ మధ్య కాలంలో లాంగ్ రైడ్స్ వెళ్లేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. బిజీ లైఫ్‌ నుంచి బయటపడి నేచర్‌ను ఎక్స్‌ప్లోర్ చేసేందుకు చాలా మంది లడక్ వంటి ట్రిప్స్‌కు వెళ్తున్నారు. అయితే ఇలా ట్రిప్‌కు వెళ్లే చాలా మంది బైక్స్, కార్లకు కొన్ని రంగురంగుల జెండాలను మీరు చూసే ఉంటారు. ఇంతకు ఈ జెండాలు ఏంటి, వీటిని ఎందుకు ఇలా కట్టుకుంటారని మీరెప్పుడైనా ఆలోచించారా? అయితే ఇవి ఎందుకు కడతారో.. వీటి వెనక ఉన్న రహస్యం ఏంతో ఇప్పుడు తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Feb 22, 2026 | 7:56 PM

Share
చాలా మంది లాంగ్ రైడ్స్ కు వెళ్లే బైక్స్, కార్లకు కొన్ని రంగురంగుల ఫ్లాగ్స్ ఉంటాయి. వీటిని ఫ్యాషన్, స్టైల్ కోసం కట్టుకుంటారని చాలా మంది అనుకుంటారు. కానీ దీని వెనుక వేరే కారణం ఉంది. వీటిని టిబెటన్ ప్రార్థన జెండాలు అంటారు. ఈ టిబెటన్ ప్లాగ్స్ బౌద్ధ సంప్రదాయం, మత విశ్వాసం, ప్రకృతి పట్ల గౌరవాన్ని సూచిస్తాయి. అలాగే, జెండాల్లోని ఐదు రంగులు ఐదు అంశాలు, ఐదు దిశలను సూచిస్తాయి. నివేదికల ప్రకారం.. ఈ జెండాల్లో ఉన్న ఒక్కో రంగుకు ఒక్కో ప్రత్యేక ఉంటుంది.

1 / 5
ఈ జెండాలలోని ఐదు రంగులు ఐదు మూలకాలను సూచిస్తాయి. మొదటి రంగు నీలం, ఇది ఆకాశం, తూర్పు దిశను సూచిస్తుంది. తెలుపు రంగు గాలి, పశ్చిమ దిశను సూచిస్తుంది. ఎరుపు రంగు అగ్నిని, దక్షిణ దిశను సూచిస్తుంది. ఆకుపచ్చ నీరు, ఉత్తర దిశను సూచిస్తుంది. పసుపు భూమి కేంద్రాన్ని సూచిస్తుంది. బౌద్ధ విశ్వాసాలతో ముడిపడి ఉన్న ఈ జెండాలను శాంతి, కరుణను చిహ్నంగా భావిస్తారు.

2 / 5
టిబెటన్ బాషలో వీటిని దార్-చో అని పిలుస్తారు. దార్ అంటే జీవితం, సంపద, శ్రేయస్సు, ఆరోగ్యం అని అర్థం, అయితే చో అంటే అన్ని జీవులు అని అర్థం. ఈ జెండాలు గాలిలో ఎగురుతున్నప్పుడు, వాటి శక్తి చాలా దూరం వ్యాపించి, అందరికీ శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు. అందుకే వాహనాలకు ముందు వీటిని కడతారు.

3 / 5
ఈ జెండాలపై ఉండే రాతలకు అర్థం ఏంటి: ఈ జెండాలపై టిబెటన్ లిపిలో ఓం మణి పద్మే హమ్ అని రాసి ఉంటుంది. దీనిలోని ఓం అనేది అత్యంత పవిత్రమైన పదం, అలాగే మణి అంటే రత్నం, పద్మే అంటే కమలం, హమ్ అంటే జ్ఞానోదయం పొందిన ఆత్మ. ఇది కరుణ, నైతికత, ఓర్పు, కృషి, త్యాగం, జ్ఞానం వంటి విలువల కలయిక. ధ్యానం సమయంలో మంత్రాన్ని జపించడం వల్ల అహం, అసూయ, అజ్ఞానం, దురాశ అన్ని తొలగిపోతాయని ప్రజలు నమ్ముతారు.

4 / 5
వీటిని బైక్స్ పై ఎందుకు కడతారు: ఓం మణి పద్మే హమ్ అనే మంత్రం ఉన్న ఈ జెండాలను బైక్‌కు ముందు బాగంలో కట్టడం వల్ల అవి గాలికి ఎగురుతున్నప్పుడు దానిపై ఉన్న మంత్రం నుంచి వెలువడే శక్తి మనకు నేరుగా తాకుతుంది. ఇది మనల్ని అన్ని ప్రమాదాల నుండి రక్షిస్తుందని, ఈ మంత్రాల సానుకూలత వాతావరణంలోకి కలిసి ప్రవహిస్తుందని చాలా మంది నమ్ముతారు. అందుకే ఈ జెండాలను బైక్‌లపై కడతారు. టిబెటన్లు వీటిని చాలా పవిత్రంగా భావిస్తారు. అలాగే వీటిని చెత్తలోగాని, నేలపైకాని అస్సలు వేయరు.

5 / 5
Follow Us
ఇంట్లో పాలు విరిగి పోవటం శాపం కాదు.. అద్భుతమైన వరం..! ఎందుకంటే..

'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!

తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?

భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..

6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI

పంట పొలంలో నాగలికి తాకి బయటపడ్డ బంగారపు నిధులు.. ఆ తర్వాత

మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ

చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!

అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ

ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..