AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తిరుమలలో తళుక్కుమన్న టాలీవుడ్ హీరోయిన్.. శ్రీవారికి మొక్కులు.. ఫొటోస్ ఇదిగో

మొన్నటివరకు పలు తెలుగు హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఉన్నట్లుండి సైలెంట్ అయిపోయింది. అసలు సిల్వర్ స్క్రీన్ పైనే కనిపించడం లేదు. అదే సమయంలో ఎక్కువగా సోషల్ మీడియాలోనే దర్శనమిస్తోంది. తాజాగా ఈ టాలీవుడ్ హీరోయిన్ తిరుమలలో తళుక్కుమంది.

Basha Shek
|

Updated on: Feb 22, 2026 | 8:15 PM

Share
 సుమారు 8 ఏళ్ల క్రితం చిలసౌ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రుహానీ శర్మ. మొదటి సినిమాతోనే తన క్యూట్ యాక్టింగ్, స్క్రీన్ ప్రజెన్స్ తో ఆకట్టుకుంది.

1 / 5
 చిలసౌ తర్వాత హిట్: ది ఫస్ట్ కేస్, డర్టీ హరి, హర్ : ఛాప్టర్ 1, సైంధవ్, ఆపరేషన్ వాలంటైన్, శ్రీరంగ నీతులు, లవ్ మీ, బ్లాక్ ఔట్ తదితర సినిమాల్లో యాక్ట్ చేసింది రుహాని శర్మ.

2 / 5
 తెలుగుతో పాటు కన్నడ, హిందీ, మలయాళం సినిమాల్లోనూ యాక్ట్ చేసింది రుహాని. అయితే ఈ బ్యూటీ తెలుగు సినిమాల్లో కనిపించి చాలా రోజులైంది.

3 / 5
 ఎక్కువగా సోషల్ మీడియాలోనే కనిపిస్తోన్న రుహానీ శర్మ తాజాగా తిరుమలలో తళుక్కుమంది. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంది.

4 / 5
 తన తిరుమల యాత్రకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది రుహాని. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి

5 / 5
Follow Us
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?

సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!

పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..

రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్

పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..

మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!