AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2 : మాస్ స్టెప్పులతో ఇరగదీసిన పుష్పరాజ్, శ్రీవల్లి.. పీలింగ్స్ ఫుల్ సాంగ్ అదిరింది..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన సినిమా పుష్ప 2. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఓవైపు ప్రమోషన్స్ నిర్వహిస్తున్న చిత్రయూనిట్.. మరోవైపు వరుస అప్డేట్స్ ఇస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

Pushpa 2 : మాస్ స్టెప్పులతో ఇరగదీసిన పుష్పరాజ్, శ్రీవల్లి.. పీలింగ్స్ ఫుల్ సాంగ్ అదిరింది..
Peelings Song
Rajitha Chanti
|

Updated on: Dec 01, 2024 | 7:04 PM

Share

ఇప్పుడు ఎక్కడ చూసిన పుష్ప 2 మేనియా కనిపిస్తుంది. డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాపై భారీ హైప్ నెలకొంది. గతంలో పుష్ప ది రైజ్ సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేసిన పుష్పరాజ్.. ఇప్పుడు మరోసారి పాన్ ఇండియాను ఏలేందుకు రెడీ అయ్యాడు. ఇందులో అల్లు అర్జున్, రష్మిక మందన్నా జోడి మళ్లీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యింది. డిసెంబర్ 5న ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో వరల్డ్ వైడ్ రిలీజ్ చేయనున్నారు. మరో మూడు రోజుల్లో ఈ సినిమా విడుదల కానుండడంతో ప్రమోషన్స్ వేగం పెంచారు మేకర్స్. కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇక మరోవైపు ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ రివీల్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటివరకు రిలీజ్ అయిన అన్ని సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

ఇటీవలే కొద్ది రోజుల క్రితం పీలింగ్స్ అనే సరికొత్త సాంగ్ ప్రోమో రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అయితే ఆ సాంగ్ ప్రోమో మలయాళంలో ఉండడంతో ప్రేక్షకులలో ఆ పాట మరింత క్యూరియాసిటీ నెలకొంది. ఇక తాజాగా ఈ సాంగ్ ఫుల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. అందులో మొదట లిరిక్స్ మలయాళంలో ఉండగా.. ఆ తర్వాత తెలుగులోనే సాంగ్ కంటిన్యూ అయ్యింది. ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ అందించిన మాస్ మ్యూజిక్ అదిరిపోయింది.

అలాగే చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. శంకర్ బాబు కందుకూరి, లక్ష్మీ దాస ఆలపించారు. ఈ పాటలో అల్లు అర్జున్, రష్మిక మందన్నా వేసిన మాస్ స్టెప్స్ అదిరిపోయాయి. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ, రావు రమేష్ కీలకపాత్రలు పోషించారు. అలాగే యంగ్ హీరోయిన్ శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసింది.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్