AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: అల్లు అర్జున్ మాస్ ఎంట్రీ మాములుగా లేదుగా.. గూస్ బంప్స్ తెప్పించే పుష్ప వీడియో..

ఇప్పుడు ఆడియన్స్ అంతా పుష్ప 2 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కొద్దిరోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే బర్త్ డే సందర్భంగా విడుదలైన టీజర్ యూట్యూబ్ ను షేక్ చేసింది. సినిమాపై మరిన్ని అంచనాలను క్రియేట్ చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం బన్నీకి సంబంధించిన ఓ వీడియోకు నెట్టింట అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.

Allu Arjun: అల్లు అర్జున్ మాస్ ఎంట్రీ మాములుగా లేదుగా.. గూస్ బంప్స్ తెప్పించే పుష్ప వీడియో..
Allu Arjun
Rajitha Chanti
|

Updated on: Apr 14, 2023 | 7:28 AM

Share

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. పుష్ప సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేశారు బన్నీ. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో పక్కా ఊర మాస్ పుష్పరాజ్ పాత్రలో అర్జున్ నటనకు దేశమే ఫిదా అయ్యింది. ముఖ్యంగా పుష్పగా ఆయన మేకోవర్.. మేనరిజం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ మూవీ నార్త్ ఆడియన్స్ కు తెగ నచ్చేసింది. దీంతో ఒక్కసారిగా బన్నీ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఆడియన్స్ అంతా పుష్ప 2 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కొద్దిరోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే బర్త్ డే సందర్భంగా విడుదలైన టీజర్ యూట్యూబ్ ను షేక్ చేసింది. సినిమాపై మరిన్ని అంచనాలను క్రియేట్ చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం బన్నీకి సంబంధించిన ఓ వీడియోకు నెట్టింట అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.

ఇటీవల కొద్ది రోజులుగా బిహైండ్ ది వుడ్స్ సినిమా వేడుకలను ఘనంగ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు సౌత్ సెలబ్రెటీస్ హాజరయ్యారు. రిషబ్ శెట్టి, నయనతార, శింబు, త్రిష, మృణాల్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. ఇక ఇదే ఈవెంట్లో బన్నీ కూడా సందడి చేశారు. ఈ కార్యక్రామానికి అర్జున్ ఎంట్రీ ఇస్తున్నప్పుడు తీసిన వీడియోను బిహైండ్ ది వుడ్స్ షేర్ చేయగా.. క్షణాల్లో తెగ వైరలయ్యింది. బ్లాక్ అండ్ వైట్ సూట్లో అల్లు అర్జున్ మాస్ ఎంట్రీతో అదరగొట్టేశారు. ఈ వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..