Chiranjeevi on Dasara: చిరు దెబ్బకు దసరా మూవీ టీం ఉబ్బితబ్బిబైపోతున్నారు.. వీడియో.
యంగ్ ట్యాలెంట్‌ను అప్రిషియేట్ చేయడంలో ఎప్పుడూ.. ముందుండే మెగా స్టార్ చిరు.. మరో సారి అదే పని చేశారు. నాని రీసెంట్ హిట్ దసరా మూవీ గురించి ఎమోషనల్ ట్వీట్ చేశారు. తన ట్వీట్లో పేరు పేరునా.. అందరి పర్ఫార్మెన్స్ గురించి కోట్ చేశారు.
యంగ్ ట్యాలెంట్‌ను అప్రిషియేట్ చేయడంలో ఎప్పుడూ.. ముందుండే మెగా స్టార్ చిరు.. మరో సారి అదే పని చేశారు. నాని రీసెంట్ హిట్ దసరా మూవీ గురించి ఎమోషనల్ ట్వీట్ చేశారు. తన ట్వీట్లో పేరు పేరునా.. అందరి పర్ఫార్మెన్స్ గురించి కోట్ చేశారు. దసరా టీంను ఉబ్బితబ్బిబైపోయేలా చేశారు.ఎస్ ! సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్‌గా టర్నప్ అయి… తీసిన డెబ్యూ ఫిల్మ్ దసరా! నాని హీరోగా.. కీర్తి సురేష్ హీరోయిన్‌గా.. పీరియడిక్ యాక్షన్ డ్రామాగా… తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్గా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది. పాన్ ఇండియన్ రేంజ్‌లో పాజిటివ్ టాక్ తెచ్చుకుని.. వంద కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. అంతేకాదు.. ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులకు తెగ నచ్చేసింది. వాళ్ల అప్రిషియేషన్ ట్వీట్లలో కూడా ప్లేస్ కొట్టేసింది. ఇక ఇప్పుడు కూడా ఈ సినిమా గురించి మాట్లాడే వరకు తెచ్చుకుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను

