Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్‌.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో..

ఎట్ ప్రజెంట్ సోషల్ మీడియా మొత్తం పుష్ప రాజ్ మయంగా మారిపోయింది. పుష్ప నేమ్‌ అండ్ సీన్స్‌ .. సోషల్ మీడియా మొత్తాన్ని రఫ్పాడిస్తున్నాయి. రఫ్ఫాడించడమే కాదు.. పుష్ప పాట్ టూ ది రూల్ పై అంచనాలు పెంచుతున్నాయి.

Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్‌.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో..

|

Updated on: Apr 08, 2023 | 1:05 PM

ఎట్ ప్రజెంట్ సోషల్ మీడియా మొత్తం పుష్ప రాజ్ మయంగా మారిపోయింది. పుష్ప నేమ్‌ అండ్ సీన్స్‌ .. సోషల్ మీడియా మొత్తాన్ని రఫ్పాడిస్తున్నాయి. రఫ్ఫాడించడమే కాదు.. పుష్ప పాట్ టూ ది రూల్ పై అంచనాలు పెంచుతున్నాయి. ఈ సినిమా కోసం అందర్నీ ఈగర్గా వెయిట్ చేసేలా చేస్తున్నాయి. ఇక ఈ క్రమంలో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న పుష్ప రాజ్‌ ఫోటో మాత్రం అందర్నీ ఒక్క నిమిషయం ఆగేలా చేస్తోంది. కళ్లర్పకుండా చూసేలా చేస్తుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?

Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..

Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయ‌ను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..

Follow us