Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయ‌ను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..

Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయ‌ను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..

Anil kumar poka

|

Updated on: Mar 29, 2023 | 8:55 AM

పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా స్థాయిలో ఫేమస్‌ అయిపోయింది రష్మిక మందన్నా. సౌత్‌తో పాటు బాలీవుడ్‌లోనూ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్‌ క్రేజ్‌ తెచ్చుకుంటోంది. అదే సమయంలో తన వ్యాఖ్యలతో తరచూ వివాదాల్లో చిక్కుకుంటోంది. ఇటీవల

పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా స్థాయిలో ఫేమస్‌ అయిపోయింది రష్మిక మందన్నా. సౌత్‌తో పాటు బాలీవుడ్‌లోనూ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్‌ క్రేజ్‌ తెచ్చుకుంటోంది. అదే సమయంలో తన వ్యాఖ్యలతో తరచూ వివాదాల్లో చిక్కుకుంటోంది. ఇటీవల కాంట్రవర్సీలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. తన లైఫ్‌స్టైల్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Heartbreak Insurance: ప్రేమలో విఫలమైన వారికి ఇన్సూరెన్స్.. 25,000 రూపాయలు బీమా.

Tourist Train: తీర్థయాత్ర చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్‌..బయలుదేరిన తొలి టూరిస్ట్ రైలు..

Viral Video: పెళ్లి కోసం అంత డ్రామా అవసరమా.? వధూవరుల వినూత్న ఎంట్రీ..

Published on: Mar 29, 2023 08:55 AM