Heartbreak Insurance: ప్రేమలో విఫలమైన వారికి ఇన్సూరెన్స్.. 25,000 రూపాయలు బీమా.

సాధారణంగా ఆరోగ్యానికి, వాహన ప్రమాదాలకు ఇన్సూరెన్స్ చేయించడాన్ని మనం చూస్తుంటాం. కాని ప్రేమ విఫలమైనందుకు బీమా డబ్బులు పొందిన ఉదంతాన్ని ఎప్పుడైనా విన్నారా.. ప్రేయసి తనను మోసం చేసినందుకు హార్ట్‌బ్రేక్ ఇన్సూరెన్స్..

Heartbreak Insurance: ప్రేమలో విఫలమైన వారికి ఇన్సూరెన్స్.. 25,000 రూపాయలు బీమా.

|

Updated on: Apr 05, 2023 | 10:01 PM

సాధారణంగా ఆరోగ్యానికి, వాహన ప్రమాదాలకు ఇన్సూరెన్స్ చేయించడాన్ని మనం చూస్తుంటాం. కాని ప్రేమ విఫలమైనందుకు బీమా డబ్బులు పొందిన ఉదంతాన్ని ఎప్పుడైనా విన్నారా.. ప్రేయసి తనను మోసం చేసినందుకు హార్ట్‌బ్రేక్ ఇన్సూరెన్స్ ఫండ్ కింద తనకు 25,000 రూపాయలు బీమా సొమ్ము అందినట్లు ప్రతీక్ ఆర్యన్ అనే భగ్నప్రేమికుడు ట్వీట్ చేశాడు. తాను, తన ప్రేయసి కలసి బ్యాంకులో జాయింట్ అకౌంట్ తెరిచామని, అందులో ప్రతినెల చెరో 500 రూపాయలు వేయడం ప్రారంభించామని ప్రతీక్ రాసుకొచ్చాడు. ఇందులో భాగంగా ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నామని, ఇద్దరిలో ఎవరైనా ప్రేమబంధాన్ని తెంచేసి వెళ్లిపోతే మోసపోయిన వ్యక్తికి బీమా సొమ్ము వచ్చే విధంగా తాము ఒప్పందం కూడా చేసుకున్నామని అతను తెలిపాడు. తన ప్రేయసి తనను మోసం చేసి వెళ్లిపోవడంతో హార్ట్‌బ్రేక్ ఇన్సూరెన్స్ ఫండ్ కింద రూ. 25,000 తనకు దక్కింందని అతను ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే 8 లక్షల మందికి పైగా దీన్ని వీక్షించడమేగాక ప్రతీక్‌ను అభినందిస్తూ కామెంట్లు కూడా పోస్ట్ చేశారు. తాము కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటామని పలువురు నెటిజన్లు సంసిద్ధతను వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: ఎన్టీఆర్ తోపా..! రామ్ చరణ్ తోపా ..? డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్..
Viral Video: ఇది బైక్ కాదు పుష్పక విమానం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..! వైరల్ వీడియో..
Vidya Balan: ఆ దర్శకుడు నన్ను రూమ్‌కు రమ్మన్నాడు.. విద్యాబాలన్‌. వీడియో

Follow us
Latest Articles
బెంగాల్‌లో రెమల్ తుఫాన్ బీభత్సం.. జన జీవితం అస్తవ్యస్తం..

అక్కడి ఎండలకు మంటెత్తిపోతున్న ప్రజలు.. అప్పటి వరకు పరిస్థితి ఇంతే

యువ దర్శకులదే హవా అంతా.. అందరు వారి వైపే..

జీవితాన్ని మార్చే ఆకు.!కాలేయం,కిడ్నీలు,గుండెను 70 ఏళ్లపాటుఫిట్ గా

ఆరెంజ్ క్యాప్ నుంచి ఫెయిర్ ప్లే వరకు.. అవార్డుల పూర్తి జాబితా

ఆసుపత్రి అగ్నిప్రమాదంలో శిశువు మిస్సింగ్ ఆచూకీ కోసం తండ్రి ఆరాటం

కార్మికురాలిని లైంగికంగా వేధించిన శానిటేషన్ సూపర్‌వైజర్‌పై వేటు..

తెలంగాణలో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు పోలింగ్ ప్రారంభం.. వీరి మధ్యే పోటీ

తల్లికి పువ్వు ఇచ్చి ప్రేమని ప్రకటించిన చిన్నారి..

ఈ 5 పనులు చేస్తే కుండలోని నీరుఅమృతంగా మారుతుంది..ఖనిజాలురెట్టింపు
ఈ 5 పనులు చేస్తే కుండలోని నీరుఅమృతంగా మారుతుంది..ఖనిజాలురెట్టింపు
కార్మికురాలిని లైంగికంగా వేధించిన శానిటేషన్ సూపర్‌వైజర్‌పై వేటు..
కార్మికురాలిని లైంగికంగా వేధించిన శానిటేషన్ సూపర్‌వైజర్‌పై వేటు..
తుఫాన్ బీభత్సం.. ఆ తీర ప్రాంతాలకు రెడ్ అలెర్ట్.. కుండబోత వర్షాలు.

ఇలాంటి పిల్లిని మీరు చూశారా.? నిన్న శ్రీశైలంలో, నేడు హార్స్‌లీలో

శ్రీశైలక్షేత్రంలో గాలి వాన బీభత్సం.. స్వామి దర్శనానికి అంతరాయం..

ఎప్పుడూ అలిసిపోయినట్టుగా అనిపిస్తోందా.? కారణం ఇదే.!

చిమ్మచీకట్లో భారత వాయుసేన అరుదైన ఫీట్‌.. వీడియో.

ఓట్ల లెక్కింపు ఎలా చేస్తారు.? ఈ వీడియోలో తెలుసుకుందాం..

ఊరి క్షేమం కోరి ఆ చిన్నారులు ఏం చేశారో చూడండి..!

అంబాని పెళ్లి వేడుకకు.. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ వస్తువులు..

ప్రభాస్‌ బుజ్జిపై.. ఆనంద్ మహీంద్రా ఇంట్రెస్టింగ్ ట్వీట్.