Vidya Balan: ఆ దర్శకుడు నన్ను రూమ్‌కు రమ్మన్నాడు.. విద్యాబాలన్. వీడియో
క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ నోరు విప్పారు. చాలా మంది తమకు జరిగిన చేదు అందుభావాలను బయట పెట్టారు. ముఖ్యంగా బాలీవుడ్ నటీమణులు ఒకొక్కరుగా తమకు జరిగిన విషయాలను చెప్పుకుంటూ వచ్చారు.
క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ నోరు విప్పారు. చాలా మంది తమకు జరిగిన చేదు అందుభావాలను బయట పెట్టారు. ముఖ్యంగా బాలీవుడ్ నటీమణులు ఒకొక్కరుగా తమకు జరిగిన విషయాలను చెప్పుకుంటూ వచ్చారు. తాజాగా మరో బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ కాస్టింగ్ కౌచ్ తానూ ఎదుర్కొన్నానంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పరిశ్రమకి వచ్చే ముందు ఇక్కడ పరిస్థితులు దారుణంగా ఉంటాయని చాలా మంది చెప్పారన్నారు. అందుకే ఇండస్ట్రీలోకి వెళ్తానంటే తన పేరెంట్స్ భయపడ్డారని చెప్పారు. తన తల్లిదండ్రులు భయపడినట్టే తనకు ఒక సంఘటన ఎదురైందని, ఓ దర్శకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాలని చూశాడని చెప్పారు. ఒక సినిమా గురించి మాట్లాడటానికి ఓ కాఫీ షాప్ కి వెళ్లాం. కథ మధ్యలో మనం రూమ్ కి వెళ్లి మాట్లాడుకుందా మన్నాడు ఆ దర్శకుడు. ఆయన మాటని నమ్మి వెళ్లాను. అక్కడకు వెళ్లిన తర్వాతకానీ నాకు అతని ఇంటెన్షన్ అర్థంకాలేదు… రూమ్ కి వెళ్లిన వెంటనే ఆ గది తలుపులు తెరిచే ఉంచాను. దీంతో అతడికి ఏం చేయాలో తెలియక అక్కడ నుంచి వెంటనే వెళ్లిపోయాడు అని తెలిపారు విద్య బాలన్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్ ఫీవర్.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

