Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్ ఫీవర్.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..
వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్ అవార్డ్స్ సందడి నెలకొంది. మరికొద్ది గంటల్లో ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగా వైభవంగా జరగబోతోంది. ఇప్పటికే అమెరికాలో..
వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్ అవార్డ్స్ సందడి నెలకొంది. మరికొద్ది గంటల్లో ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగా వైభవంగా జరగబోతోంది. ఇప్పటికే అమెరికాలో లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్ సిద్దమయ్యింది. ప్రపంచ వేదికపై మన తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ సత్తా చాటబోతోంది. ఈ మూవీలోని నాటు నాటు పాట ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తోంది. ఆస్కార్ అవార్డ్ కోసం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయిన ఈ పాటకు అవార్డ్ రావాలని కోరుకుంటున్నారు తెలుగు ప్రేక్షకులు. ఇప్పుడు అందరి చూపు ఆస్కార్ అవార్డ్ పైనే ఉంది. మార్చి 13న జరగబోయే ఈ అవార్డ్ ప్రధానోత్సవ వేడుకల కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

