Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో
బాలీవుడ్ మిస్టర్ హ్యాండ్సమ్ రణబీర్ కపూర్.. అలియా దంపతులు ప్రస్తుతం తమ కూతురితో విలువైన సమయాన్ని గడుపుతున్నారు. గత నెలలో అలియా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
బాలీవుడ్ మిస్టర్ హ్యాండ్సమ్ రణబీర్ కపూర్.. అలియా దంపతులు ప్రస్తుతం తమ కూతురితో విలువైన సమయాన్ని గడుపుతున్నారు. గత నెలలో అలియా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కూతురు పుట్టిన తర్వాత రణబీర్ తదుపరి సినిమా సెట్లో కనిపించలేదు. తన భార్య.. పాపకు పూర్తిగా తన ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల సౌత్ అరేబియాలోని జెడ్డాలో జరిగిన రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్న రణబీర్ తన సినిమా విషయాలతోపాటు.. పేరెంటింగ్ హుడ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
వైరల్ వీడియోలు
Latest Videos