TOP 9 ET News: అంతా లక్ష్మక్క పుణ్యమే.. | ఆలియా.. సందట్లో సడేమియా..!
ఓ సినిమాకు ఎండ్ కార్డ్ పడినట్టు..! జనాలు లేని సినిమాను థియేటర్ నుంచి పీకేసినట్టు..! ఆ సినిమాను టీవీల్లో కూడా చూడలేక పక్కకు పెట్టినట్టు..! ఇప్పుడు బాహుబలిని2 ను కూడా కోట్ చేస్తున్నారు బాలీవుడ్ జనాలు.
వెల్ కమ్ టూ టాప్ 9 ఈటీ షో. మోస్ట్ ట్రెండింగ్.. అండ్! లేటెస్ట్ హాటెస్ట్ ఈటీ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం..!
01. Manchu Manoj Shares Emotional Post On Manchu Lakshmi Goes Viral
మన సంతోషంలో.. ఆనందంలో ఒకరు ఎప్పుడూ మన వెంటే ఉంటారు. మన కోసమే తన సమయాన్ని కేటాయిస్తారు. మన కోసమే ఆలోచిస్తుంటారు. అంతెందుకు మనకోసమే ఏదైనా చేయడానికి రెడీ కూడా అవుతుంటారు. మరి అలాంటి వారికి మనం ఏం చేయగలుగుతాం..? మనసారా ఓ మాట మాత్రమే చెప్పగులుగుతాం కదా..! అంతా నీ పుణ్యమే అంటాం కదా..! ఎట్ ప్రజెంట్ మంచు మనోజ్ కూడా అదే చేశారు.
02. Luck favors Alia who gets award along with RC, RRR
సందట్లో సడేమియలా.. ఆలియా..
పులి సింహం మాంసం తింటూ కూర్చుంటే మధ్యలో వచ్చిన నక్క చటుక్కువ అందులో సగాన్ని ఎత్తుకుపోయిందట. ఎట్ ప్రజెంట్ ఆలియా కూడా ఇదే చేసిందట. ఇది కాస్త నాన్ సింక్ ఎగ్జాంపుల్‌గా అనిపించినా.. వింటే మీరు కూడా ఇదే అంటారట!
03. Bollywood beauty Deepika Padukone as presenter of Oscars 2023
చరణ్, తారక్ అవకాశాన్ని లాకెళ్లిన టక్కులాడి
అర్రె..! ఓ రేర్ ఫీట్ మిస్సైందే అని తెగ ఫీలవుతున్నారు చెర్రీ.. తారక్ అభిమానులు. ఫీలవడమే కాదు.. మధ్యలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికను ఆడిపోసుకుంటున్నారు. మా హీరోల ఛాన్స్ నువ్వు కొట్టేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. టక్కులాడని తిట్టిపోస్తున్నారు. ఇంతకీ ఎందుకలా చేస్తున్నారు?
04. BTS singer Jungkook grooves to Naatu Naatu song from RRR movie during his Weverse Live
ఆల్మోస్ట్ ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయినప్పటి నుంచి నాటు నాటు సాంగ్ అందరూ వింటూనే ఉన్నారనుకుంటా కదా..! కానీ అదేంటో.. ఇప్పటి వరకు ఎప్పుడూ విన్నా రాని గూస్ బంప్ పీల్.. ఇప్పుడు ఈ పాటపు వింటే వస్తోంది. అయితే దీనికి కారణం ఏమై ఉంటుంది. తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సి ఉంటుంది
05. Ram Charan Receiving Standing Ovation For Rrr At Ace Hotel
ట్రిపుల్ ఆర్..! ఎప్పుడో హిస్టరీ క్రియేట్ చేసి ఉండొచ్చు. ఇంటర్నేషనల్ వేదిక మీద దిమ్మతిరిగే రెస్పాన్స్‌ను రాబట్టి ఉండొచ్చు. అవార్డులు అందుకోవచ్చు.. రివార్డులు వచ్చేలా చేసుకోవచ్చు..! అయినా కాని వరల్డ్ బిగ్ స్క్రీన్‌లో.. ఓ హిస్టారికల్ థియేటర్లో మళ్లీ రిలీజ్ అయితే.. అందులోనూ సినిమా మొత్తం అయిపోయాక స్టాండిగ్ ఓవియేషన్‌ను దక్కించుకుంటే.. ఎలా ఉంటుంది. ప్రౌడిష్‌గా ఉంటుంది కదా..!
06. kiara advani hints big announcement shares pic makeup room
కియారా ప్రెగ్నెంటా.. ఏంటి?
కళ్యాణ మొచ్చినా.. కక్కొచ్చినా ఆగదంటారు పెద్దలు.! ఇక తమ కళ్యాణం ఎలాగో అయిపోయింది. ఇక రెండోదే తరువాయని అంటున్నారు. అనడమే కాదు.. త్వరలో బిగ్ అనౌన్స్ మెంట్ వస్తుందని హింట్ ఇచ్చారు. స్ట్రెయిట్ అవే నెట్టింట హాట్ టాపిక్‌గా మారిపోయారు.
07. Pathaan Becomes The Highest Grossing Movie in Bollywood History By Beating Bahubali2
సమాప్తం..! ముగిసిన ప్రభాస్ కథ..!
ఓ సినిమాకు ఎండ్ కార్డ్ పడినట్టు..! జనాలు లేని సినిమాను థియేటర్ నుంచి పీకేసినట్టు..! ఆ సినిమాను టీవీల్లో కూడా చూడలేక పక్కకు పెట్టినట్టు..! ఇప్పుడు బాహుబలిని2ను కూడా కోట్ చేస్తున్నారు బాలీవుడ్ జనాలు. పఠాన్‌కు జై కొడుతూ.. ప్రభాస్ కథ ఇక సమాప్తమైనట్టు కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఎందుకంటారు..?
08. Waltair Veerayya 50Days Celebrations
అప్పట్లో.. ఓ సినిమా హిట్టైందంటే యాబై రోజుల.. వంద రోజులు ఆగకుండా ఆడేది. మరి ఇప్పుడో…వారం రోజులకే థియేటర్ నుంచి గాయబ్ అవుతోంది. కొంచెం బాగుంటే.. మరో రెండు మూడు వారాలు థియేటర్లో సస్టెయిన్ అవుతోంది. ఇక ఇలాంటి ఈ పరిస్థితుల్లో మెగాస్టార్ చిరు సినిమా.. ఇప్పటికీ థియేటర్లో నే కొనసాగుతోంది. 50 డేస్ కంప్లీట్ చేసుకుంది.
09. Nayana: ఇలా అయితే కష్టమే నయన్..!
బరువెక్కువైతే.. మెడలో ఉన్న బంగారాన్నే తీసి పక్కకు పెడతాం..! అలాంటిది స్టార్ హీరోయిన్ అయితేంటి? ఆమెకు నేషనల్ వైడ్ క్రేజ్ ఉంటేంటి? లేడీ సూపర్ స్టార్ అని నామ్ కమాయిస్తే మేకర్స్ కేంటి ?
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..