Viral Video: పెళ్లి కోసం అంత డ్రామా అవసరమా.? వధూవరుల వినూత్న ఎంట్రీ..
అందమైన దుస్తులు వేసి, చక్కగా ముస్తాబు చేశారు. బండిమొత్తం పూలతో అందంగా అలంకరించారు. ఆ బండిపై వధూవరులు..
నెట్టింట ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో నవ వధూవరులు గాడిద బండిపై పెళ్లి వేదికకు వచ్చారు. గాడిదకు అందమైన దుస్తులు వేసి, చక్కగా ముస్తాబు చేశారు. బండిమొత్తం పూలతో అందంగా అలంకరించారు. ఆ బండిపై వధూవరులు చిరునవ్వులు చిందిస్తూ కళ్యాణవేదికకు తరలివచ్చారు. ఈ దృశ్యాన్ని పెళ్లికి వచ్చిన అతిథులు తమ కెమెరాల్లో బంధించారు. ఆపై ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసి ఒకరినొకరు షేర్ చేసుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో పాకిస్తాన్‌కు చెందినదిగా తెలుస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. గాడిదల దేశంలో ఇది పెద్ద విచత్రమేమీ కాదని ఒకరంటే, పెళ్లిలో అంత డ్రామా అవసరమా అని మరొకరు కామెంట్స్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: ఎన్టీఆర్ తోపా..! రామ్ చరణ్ తోపా ..? డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్..
Viral Video: ఇది బైక్ కాదు పుష్పక విమానం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..! వైరల్ వీడియో..
Vidya Balan: ఆ దర్శకుడు నన్ను రూమ్‌కు రమ్మన్నాడు.. విద్యాబాలన్. వీడియో