Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..

Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..

Anil kumar poka

|

Updated on: Apr 09, 2023 | 8:26 AM

సినిమా స్టార్స్‌ను చూసేందుకు.. ఫోటోలు దిగేందుకు.. బర్త్‌ డే లాంటి రోజుల్లో వారిని విష్‌ చేసేందుకు ఫ్యాన్స్ విపరీతంగా ఎగబడుతుంటారు. వారి ఇంటి ముందు తమ ఫేవరెట్ హీరో కోసం కాపుకాస్తుంటారు.

సినిమా స్టార్స్‌ను చూసేందుకు.. ఫోటోలు దిగేందుకు.. బర్త్‌ డే లాంటి రోజుల్లో వారిని విష్‌ చేసేందుకు ఫ్యాన్స్ విపరీతంగా ఎగబడుతుంటారు. వారి ఇంటి ముందు తమ ఫేవరెట్ హీరో కోసం కాపుకాస్తుంటారు. ఆయన్ను కాస్త దగ్గరగా.. చూసేందుకు ఏపనైనా చేస్తుంటారు. గోడలు దూకుతుంటారు.. బారికేట్లను బద్దలు కొడుతుంటారు. చివరికి కంట్రోల్ చేయడానికి వచ్చిన పోలీసులకు కూడా చుక్కలు చూపిస్తుంటారు. ఎట్ ప్రజెంట్ బన్నీ ఫ్యాన్స్ కూడా అదే చేశారు. అర్థ రాత్రి బన్నీ ఇంటి ముందు హల్ చల్‌ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?

Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..

Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయ‌ను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..

Published on: Apr 09, 2023 08:26 AM