ఇజ్రాయెల్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. టెల్అవీవ్ ఎయిర్పోర్ట్లో మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు ఇజ్రాయెల్లో మోదీ పర్యటిస్తారు. ఇజ్రాయెల్ పార్లమెంట్లో మోదీ ప్రసంగించారు. ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రధాని మోదీకి ఘనంగా సన్మానం జరిగింది.