Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..
వేర్ ఈజ్ పుష్పా అనే కొశ్చన్‌తో.. రెండు మూడు రోజులుగా యూట్యూబ్‌కు షేక్ చేసిన పుష్పరాజ్.. మొత్తానికి అడివిలో కనిపించాడు. పులిని కూడా బెదరగొట్టే రూపుతో.. తారసపడ్డాడు.
వేర్ ఈజ్ పుష్పా అనే కొశ్చన్‌తో.. రెండు మూడు రోజులుగా యూట్యూబ్‌కు షేక్ చేసిన పుష్పరాజ్.. మొత్తానికి అడివిలో కనిపించాడు. పులిని కూడా బెదరగొట్టే రూపుతో.. తారసపడ్డాడు. మెరిసే కళ్లతో.. చారల పులి అమ్మమొగుడిలా కనిపించాడు. తనను చూస్తున్న వారందర్లో.. వెంట్రుకలు నిక్కబొడిచేలా చేశాడు. తెలియని హై అందర్లో పుట్టించాడు. మరో సారి తగ్గేదే లే అనే డైలాగ్‌ను మనందరితో చెప్పిస్తున్నాడు.ఎస్ ! స్టార్ డైరెక్టర్ సుక్కు డైరెక్షలో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కతున్న ఫిల్మ్ పుష్ప. పుష్ప ది రైజ్‌కు సెకండ్ పార్ట్ గా.. పుష్ప ది రూల్‌తో.. త్వరలో మన ముందుకు రానున్న ఈ మూవీ నుంచి.. దిమ్మతిరిగే రేంజ్‌లో ఓ మూడు నిమిషాలు 14 సెకన్ల వీడియో ఒకటి రిలీజ్ అయింది. ఐకాన్ స్టార్ బన్నీ బర్త్ డే సందర్భంగా.. రిలీజ్ అయిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను రఫ్పాడిస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..
Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్‌లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?

