Allu Arjun: పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న అల్లు అర్జున్ ఐకాన్ మూవీ..

క్లాస్‌ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టినా... తన ఫస్ట్ ప్రియారిటీ మాత్రం మాస్ మూవీస్‌కే అంటున్నారు అల్లు అర్జున్. అందుకే అల వైకుంఠపురములో లాంటి ఫ్యామలీ డ్రామా తరువాత రా అండ్‌ రస్టిక్ పుష్ప సినిమాకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు.

Allu Arjun: పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న అల్లు అర్జున్ ఐకాన్ మూవీ..
Allu Arjun
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 12, 2021 | 10:29 PM

Allu Arjun: క్లాస్‌ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టినా… తన ఫస్ట్ ప్రియారిటీ మాత్రం మాస్ మూవీస్‌కే అంటున్నారు అల్లు అర్జున్. అందుకే అల వైకుంఠపురములో లాంటి ఫ్యామలీ డ్రామా తరువాత రా అండ్‌ రస్టిక్ పుష్ప సినిమాకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాలో బన్నీ లుక్‌ స్టైలిష్ స్టార్‌ ఫ్యాన్స్‌కు గూజ్‌బంప్స్ తెప్పించింది. పుష్ప మాత్రమే కాదు.. ఆ తరువాత కూడా వరుసగా మాస్ డైరెక్టర్లకే ఓటేస్తున్నారు ఐకాన్ స్టార్. వకీల్ సాబ్‌ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో లాంగ్ డిలేడ్‌ ఐకాన్‌ను వెంటనే పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. పుష్ప ఫస్ట్ పార్ట్ పూర్తవ్వగానే బన్నీ చేయబోయే సినిమా ఇదే. ఆ తరువాత పుష్ప సీక్వెల్‌ను పట్టాలెక్కిస్తారు. నెక్ట్స్ బోయపాటి, మురుగదాస్‌లలో ముందు ఎవరి స్క్రీప్ట్ ఫైనల్ అయితే.. ఆ సినిమా షూటింగ్‌ చేసేలా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు అల్లు అర్జున్‌. కెరీర్‌లో ఒక్కసారి గ్యాప్ వచ్చినందుకే సీరియస్‌గా రియాక్ట్ అయిన బన్నీ.. ఇక మీద అలాంటి ఛాన్స్‌ లేకుండా జాగ్రత్త పడుతున్నారు.

ఆల్రెడీ ఎనౌన్స్ అయిన కొరటాల సినిమా కూడా ఆన్‌ కార్డ్స్ అంటున్నారు మేకర్స్. కొరటాల ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు పూర్తయిన వెంటనే బన్నీతో సినిమా పక్కాగా ఉంటుందంటున్నారు ఏఏ ఆర్మీ. లెక్క అక్కడితో అయిపోలేదు. ఈ మధ్యే బన్నీని కలిసి ప్రశాంత్ నీల్‌ కూడా ఓ లైన్ వినిపించారు. అయితే ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలతో ఇప్పటికిప్పుడు ఈ కాంబినేషన్ సెట్స్ మీదకు రాకపోయినా.. ప్యూచర్‌లో మాత్రం ప్రశాంత్‌ కూడా బన్నీతో సాలిడ్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్ చేయటం గ్యారెంటీ అన్నది బన్నీ క్యాంప్ నుంచి వినిపిస్తున్నా మాట.

మరిన్ని ఇక్కడ చదవండి :

Vidya Balan: ఐ డోంట్ కేర్ అంటున్న బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్.. ట్రోల్స్ ను పట్టించుకోనంటున్న ముద్దుగుమ్మ

Ram Charan: తమిళ్ స్టార్ డైరెక్టర్ తో సినిమా ప్లాన్ చేస్తున్న మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్ కు పండగే..

PSPK28: పవర్ స్టార్ సినిమాలో మలయాళ కుట్టీ.. పవన్- హరీష్ శంకర్ ప్రాజెక్ట్ లో ఆ హీరోయిన్

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ