Sakshi Vaidya: ఏజెంట్ బ్యూటీకీ మరో ఆఫర్.. ఏకంగా ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..

ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే ఈ బ్యూటీకి మరో లక్కీ ఛాన్స్ వచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది.

Sakshi Vaidya: ఏజెంట్ బ్యూటీకీ మరో ఆఫర్..  ఏకంగా ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..
Sakshi Vaidya
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 28, 2022 | 9:23 PM

తెలుగు చిత్రపరిశ్రమలో ప్రస్తుతం నవతరం నాయికల జోరు నడుస్తోంది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతున్నారు. మరోవైపు అందం, ప్రతిభ ఉన్నప్పటికీ పలువురు ముద్దుగుమ్మలకు అవకాశాలు రావడంలేదనే చెప్పుకొవాలి. ఇండస్ట్రీలో ఓవైపు హీరోయిన్స్ కొరత ఉన్నప్పటికీ.. అవకాశాలకు ఆమడ దూరంలో ఉన్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందులో సాక్షి వైద్య ఒకరు. అక్కినేని అఖిల్ ప్రస్తుతం నటిస్తోన్న ఏజెంట్ సినిమాతో వెండితెరకు పరిచయం కాబోతుంది సాక్షి వైద్య. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే ఈ బ్యూటీకి మరో లక్కీ ఛాన్స్ వచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది.

ఎనర్జిటిక్ స్టార్ రామ్.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ఓ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే లేటేస్ట్ సమాచారం ప్రకారం ఇందులో సాక్షి వైద్యను హీరోయిన్ గా తీసుకున్నారట. ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారట. అలాగే ఈ మూవీ అక్టోబర్ 6 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నాడని.. అంతేకాకుండా ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించనున్నారట. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇటీవలే రామ్.. ది వారియర్ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డైరెక్టర్ లింగు స్వామి తెరకెక్కించిన ఈ సినిమాలో కృతి శెట్టి కథానాయికగా నటించింది. మొదటి సారి ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు రామ్. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా ఆశించినంత స్తాయిలో ఆకట్టుకోలేదు.

View this post on Instagram

A post shared by Sakshi (@_vaidyasakshi)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా