Samantha: నాకు కొత్త ఫ్రెండ్ దొరికింది.. సమంత పరిచయం చేసిన ఆ స్నేహితులు ఎవరో తెలుసా ?

నిత్యం మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటుంది. అయితే తాజాగా తన ఇన్ స్టా వేదికగా కొత్త బెస్ట్ ఫ్రెండ్ ను పరిచయం చేసింది. ఇంతకీ సామ్ న్యూఫ్రెండ్ ఎవరో తెలుసా ?..

Samantha: నాకు కొత్త ఫ్రెండ్ దొరికింది.. సమంత పరిచయం చేసిన ఆ స్నేహితులు ఎవరో తెలుసా ?
Samantha 1
Follow us

|

Updated on: Jan 29, 2023 | 5:53 PM

టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇప్పుడిప్పుడే మయోసైటిస్ సమస్య నుంచి కోలుకుంటుంది. ఇటీవల శాకుంతలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న సామ్.. అటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ అయ్యింది. నిత్యం మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటుంది. అయితే తాజాగా తన ఇన్ స్టా వేదికగా కొత్త బెస్ట్ ఫ్రెండ్ ను పరిచయం చేసింది. ఇంతకీ సామ్ న్యూఫ్రెండ్ ఎవరో తెలుసా ?.. గ్లాసెస్. మిరుమిట్లు గొలిపే వెలుగుల కాంతులలో చిరునవ్వులు చిందిస్తూ తన సెల్ఫీని షేర్ చేసింది. అందులో ఆమె కొత్త గ్లాసెస్ ధరించింది. గ్లాసెస్ నా కొత్త బెస్ట్ ఫ్రెండ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ఇటీవల సామ్ శాకుంతలం ట్రైలర్ లాంచ్ వేడుకలో చేతిలో జపమాల.. గ్లాసెస్ ధరించి కనిపించింది. మునుపటి కంటే సామ్ లుక్స్..స్టై్ల్ పూర్తిగా మారిపోయింది. దీంతో ఆమె అందం తగ్గిందంటూ కామెంట్స్ చేశారు. తన గురించి వస్తున్న నెగిటివ్ కామెంట్ల పట్ల గట్టిగానే కౌంటరిచ్చింది సామ్. ఇక ఇటీవలే జిమ్ లో వర్కవుట్స్ చేస్తున్న వీడియో షేర్ చేస్తూ.. మన ఆలోచనలే మన బలం అంటూ రాసుకొచ్చింది. ఆటో ఇమ్యూనిటీ.. మనం తీసుకునే ఆహారం మాత్రమే మన బలం కాదు.. మన ఆలోచనలే మనకు అసలైన బలం అంటూ సామ్ షేర్ చేసిన వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది.

ఇవి కూడా చదవండి
Samantha

Samantha

ఇదిలా ఉంటే.. ఆమె నటించిన శాకుంతలం చిత్రం ఫిబ్రవరి 17న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గుణశేఖర్ రూపొందించారు. ఇదే కాకుండా.. విజయ్ దేవరకొండ, డైరెక్టర్ శివనిర్వాణ కాంబోలో రాబోతున్న ఖుషి చిత్రంలోనూ నటిస్తోంది. అలాగే హిందీలో వరుణ్ ధావన్ సరసన సిటాడెల్ చిత్రంలోనూ కనిపించనుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!