అలసట, నీరసంతో సరిగా నడవలేని వాళ్ళు ఈ పొలం పచ్చడి తింటే చాలు!
పల్లెటూరి వంటల్లో పొలం పచ్చడి చాలా ఫేమస్. ఇక పొలాల్లో దొరికే కూరగాయలు, తాజా ఆకుకూరలు, పచ్చిమిర్చితో చేస్తే ఈ పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది. ఇంకా వేడి అన్నంలో అయితే రుచి మరింత పెరుగుతుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి చేసుకుని తినండి జన్మలో మర్చిపోరు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
