AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: 9 హత్యలు.. ఒక సైకో కిల్లర్.. ఓటీటీలో బుర్రపాడు చేసే రియల్ క్రైమ్ స్టోరీ.. తెలుగులోనూ చూడొచ్చు

ఈ వీకెండ్ లో మీరు ఓటీటీ  ప్లాట్‌ఫామ్‌లలో ఒక మంచి సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకుంఉటన్నారా? అయితే ఈ మూవీ మీకు ఒక బెస్ట్ ఆఫ్షన్. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ సినిమా మిమ్మల్ని చివరి వరకు కట్టిపడేస్తుంది. ఇక క్లైమాక్స్ అయితే నెక్ట్స్ లెవెల్ అని చెప్పుకోవచ్చు.

OTT Movie: 9 హత్యలు.. ఒక సైకో కిల్లర్.. ఓటీటీలో బుర్రపాడు చేసే రియల్ క్రైమ్ స్టోరీ.. తెలుగులోనూ చూడొచ్చు
OTT Movie
Basha Shek
|

Updated on: May 15, 2026 | 6:05 PM

Share

ప్రతి వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతుంటాయి. కానీ వాటిలో కొన్ని మంచి సినిమాలు, సిరీస్‌లు మాత్రమే ప్రేక్షకులకు నచ్చి ట్రెండింగ్ జాబితాలోకి చేరతాయి. అలా మీరు కూడా ఓటీటీలో ఒక మంచి సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకుంటున్నారా? అయితే ఈ 2 గంటల 3 నిమిషాల సినిమాను మీ మస్ట్ వాచ్ మూవీస్ జాబితాలో చేర్చుకోండి. ఈ మూవీలో రొమాన్స్, హారర్, కామెడీ, సస్పెన్స్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. పైగా ఇదొక రియల్ క్రైమ్ స్టోరీ. 2021లో కేరళలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఒరిజినల్ తమిళ్ వెర్షన్ అయినప్పటికీ ఓటీటీలో తెలుగు తో పాటు వివిధ భాషల్లోనూ అందుబాటులో ఉంది. ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో గోమతి శంకర్ ప్రధాన పాత్రలో నటించాడు.. మిథున్ దర్శకత్వం వహించారు.

ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ పేరు ‘స్టీఫెన్’. ఈ సినిమా ఒక్కసారి చూడటం మొదలుపెడితే, సినిమా మొత్తం పూర్తయ్యే వరకు మీరు మీ సీటులోంచి లేవలేరు. ఇందులోని మలుపులు, సన్నివేశాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి.ఇక ఈ మూవీ క్లైమాక్స్ అయితే ఎవరూ ఊహించలేరు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. స్టీఫెన్ జబరాజ్ (గోమతి శంకర్) అనే కుర్రాడు.. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని ఏకంగా తొమ్మిది మంది అమ్మాయిలని దారుణంగా హత్య చేస్తాడు. తీరా పోలీసులు ఇతడిని పట్టుకుందామని అనుకునేసరికి దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోతాడు. కోర్టుల్లోనూ ఇదే విషయాన్ని ఒప్పుకొంటాడు. దీంతో పోలీసులు విచారణ మొదలు పెడతారు. మరి ఇంతకీ స్టీఫెన్ ఎవరు? అతడి గతమేంటి? తొమ్మిది హత్యలు చేయడానికి కారణమేంటి? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఈ చిత్రం 2025 డిసెంబర్ 5న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, ఇంగ్లీష్ వంటి వివిధ భాషలలో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో గోమతి శంకర్‌తో పాటు, మైఖేల్ తంగదురై స్మృతి వెంకట్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

నెట్ ఫ్లిక్స్ లో స్టీఫెన్ స్ట్రీమింగ్. తెలుగులోనూ చూడొచ్చు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఎయిర్ హోస్టెస్ కావాలనుకుని ట్రక్ డ్రైవింగ్‌కి.. ఓ అమ్మాయి జర్నీ
ఎయిర్ హోస్టెస్ కావాలనుకుని ట్రక్ డ్రైవింగ్‌కి.. ఓ అమ్మాయి జర్నీ
అర్జెంటీనాలో దారుణం.. పెరిగిన ఆత్మహత్యల సంఖ్య
అర్జెంటీనాలో దారుణం.. పెరిగిన ఆత్మహత్యల సంఖ్య
రికార్డు సృష్టించిన గోల్‌కీపర్ సవిత పూనియా
రికార్డు సృష్టించిన గోల్‌కీపర్ సవిత పూనియా
‘కుండ పెరుగు’తో రూ.50 కోట్లు కూడబెట్టాడు.. ఓ రైతుబిడ్డ విజయం
‘కుండ పెరుగు’తో రూ.50 కోట్లు కూడబెట్టాడు.. ఓ రైతుబిడ్డ విజయం
ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు మొండితనం, పట్టుదల ఎక్కువేనట..!
ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు మొండితనం, పట్టుదల ఎక్కువేనట..!
సరిహద్దు దాటితే యుద్ధమే.. పెద్దపులుల సామ్రాజ్య పోరు వెనుక భయంకర న
సరిహద్దు దాటితే యుద్ధమే.. పెద్దపులుల సామ్రాజ్య పోరు వెనుక భయంకర న
‘మీరు 0 నుంచి 9లో ఏ అంకెగా మారాలనుకుంటారు?’ UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
‘మీరు 0 నుంచి 9లో ఏ అంకెగా మారాలనుకుంటారు?’ UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
ఐపీఎల్ 2027 కోసం సీఎస్‌కే సంచలన నిర్ణయం.. హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్
ఐపీఎల్ 2027 కోసం సీఎస్‌కే సంచలన నిర్ణయం.. హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్
సోనియా గాంధీ ఓటరు జాబితా కేసులో బిగ్ ట్విస్ట్!
సోనియా గాంధీ ఓటరు జాబితా కేసులో బిగ్ ట్విస్ట్!
నేను స్వతంత్రుడిని.. ఎవరికీ సమాధానం చెప్పను.. ఓపెన్ ఏఐ తిరుగుబాటు
నేను స్వతంత్రుడిని.. ఎవరికీ సమాధానం చెప్పను.. ఓపెన్ ఏఐ తిరుగుబాటు