నాటు కోడి తినడం వలన ఇన్ని లాభాలా..

Prasanna Yadla

  13 May 2026

Pic credit - Pinterest

మార్కెట్లో చాలా మంది ఫారం కోడిని తినడానికే మొగ్గు చూపుతున్నారు  

ఫారం కోడి

అఅయితే, దీని కన్నా నాటు కోడి మాంసం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు..

నాటు కోడి మాంసం

 ఇంకా, దీనిని తినడం వలన ఎన్ని లాభాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.. 

లాభాలు

నాటు కోడిలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది ఇది శరీరానికి బలాన్ని ఇస్తుంది 

ప్రోటీన్

దీనిని బ్రాయిలర్ చికెన్‌తో పోలిస్తే  కొవ్వు చాలా  తక్కువగా ఉంటుంది. 

కొవ్వు చాలా  తక్కువ

ఇమ్యూనిటీ పవర్ నాటు కోడి మాంసం కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు

ఇమ్యూనిటీ పవర్

ఇంకా ఈ నాటు కోడి సూప్ తాగితే జలుబు, దగ్గు నుంచి  ఉపశమనం పొందొచ్చు

నాటు కోడి సూప్

(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్