Money Astrology: శుభ గ్రహాల అనుగ్రహం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు..!
గురు, శుక్ర, బుధ గ్రహాలు ఏ రాశులకు అనుకూలంగా ఉంటే ఆ రాశులకు ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ప్రస్తుతం వృషభం, మిథునం, సింహం, కన్య, మకరం, కుంభ రాశులకు గురు, బుధ, శుక్రులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల మరో మూడు వారాల పాటు ఈ రాశులకు లక్ష్మీ కటాక్షం ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగే పక్షంలో కేవలం సంపద పెరగడమే కాక, ఆరోగ్య భాగ్యం కలగడం, ఇతరత్రా అనేక సానుకూల, శుభ ఫలితాలు కలగడం కూడా జరుగుతుంది. వీరి జీవితం నిత్య కల్యాణం పచ్చ తోరణంగా సాగిపోతుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us