Tarakaratna: తారకరత్న హెల్త్ అప్డేట్.. ఇంకా విషమంగానే..

శనివారం మధ్యాహ్నం తారకరత్న హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు నారాయణ హృదయాలయ వైద్యులు. తారకరత్న ఆరోగ్యం ఇంకా క్రిటికల్‌గానే ఉందని.

Tarakaratna: తారకరత్న హెల్త్ అప్డేట్.. ఇంకా విషమంగానే..
Tarakaratna
Follow us

|

Updated on: Jan 28, 2023 | 3:10 PM

శుక్రవారం నారా లోకేష్ పాద్రయాత్రలో స్పృహ కోల్పోయిన నందమూరి తారకరత్నకు చికిత్స జరుగుతున్న సంగతి తెలిసిందే. శనివారం మధ్యాహ్నం ఆయన హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు నారాయణ హృదయాలయ వైద్యులు. తారకరత్న ఆరోగ్యం ఇంకా క్రిటికల్‌గానే ఉందని.. ప్రస్తుతం ఆయనను నిపుణుల బృందం పర్వవేక్షిస్తున్నారని బులెటిన్‏లో పేర్కొన్నారు వైద్యులు. మరికొన్ని రోజులు చికిత్స అందించాలని తెలిపారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితిని పది మంది వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని తెలిపారు డాక్టర్స్.

ఆయనకు ఎక్మోపై చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఆయన ఆరోగ్య పరిస్థితి అటు అభిమానులు.. టీడీపీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. శుక్రవారం లోకేష్ పాదయాత్రలో బాలకృష్ణతో కలిసి పాల్గొన్న తారకరత్న.. కుప్పం సమీపంలోని ఓ మసీదులు ప్రార్ధనలు చేస్తున్న సమయంలో పెద్ద ఎత్తున అభిమానులు తోసుకుని వచ్చారు. దీంతో ఒక్కసారిగా ఆయన స్పృహ కోల్పోయారు.

వెంటనే సమీపంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం పీఈఎస్ హాస్పటల్‌కు తీసుకెళ్లారు. ఇక అర్ధరాత్రి ఆయనను బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

Tarakaratna

Tarakaratnaమరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి