Amigos: అబ్బాయి సినిమాలో బాబాయ్ పాట.. ‘ఎన్నో రాత్రులొస్తాయి గానీ’ సాంగ్ ప్రోమో చూశారా ?

జిబ్రాన్ సంగీత సారథ్యం వ‌హిస్తోన్న ఈ హై స్టైలిష్ యాక్షన్ మూవీ నుంచి శుక్ర‌వారం చిత్ర యూనిట్ ‘ఎన్నో రాత్రులొస్తాయి గానీ..’ అనే లిరికల్ సాంగ్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్.

Amigos: అబ్బాయి సినిమాలో బాబాయ్ పాట.. 'ఎన్నో రాత్రులొస్తాయి గానీ' సాంగ్ ప్రోమో చూశారా ?
Amigos
Follow us

|

Updated on: Jan 27, 2023 | 5:37 PM

వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో త‌నకంటూ ఓ ప్ర‌త్యేక‌మైన క్రేజ్‌, ఇమేజ్ సంపాదించుకున్న టాలీవుడ్ స్టార్ నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్. ఇటీవల బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఈయ‌న హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘అమిగోస్’. ఇందులో శాండిల్ వుడ్ బ్యూటీ ఆషికా రంగ‌నాథ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఆమె తొలి తెలుగు సినిమా ఇది. ఈ చిత్రంతోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌వి శంక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీత సారథ్యం వ‌హిస్తోన్న ఈ హై స్టైలిష్ యాక్షన్ మూవీ నుంచి శుక్ర‌వారం చిత్ర యూనిట్ ‘ఎన్నో రాత్రులొస్తాయి గానీ..’ అనే లిరికల్ సాంగ్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్.

బాలకృష్ణ కెరీర్ లో సూపర్ హిట్ రొమాంటిక్ పాటగా నిలిచిన ఎన్నో రాత్రులొస్తాయి గానీ పాటను రీమిక్స్ చేస్తున్నట్లు ఇటీవలే చిత్రయూనిట్ అనౌన్స్ చేసింది. దీంతో ఈ సాంగ్ లేటేస్ట్ వెర్షన్ చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. తాజాగా విడుదలైన ప్రోమోలో.. విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. కళ్యాణ్ రామ్, ఆషికా లుక్స్ మెస్మరైజ్ చేస్తున్నాయి.

ఈ సాంగ్ లేటేస్ట్ వెర్షన్ ను ఎస్పీబీ చరణ్, సమీరా భరద్వాజ్ పాడగా.. జిబ్రాన్ సంగీతం అందించారు. ప్రపంచవ వ్యాప్తంగా ఫిబ్రవరి 10న ఈ సినిమాను భారీగా విడుదల చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ