Sharwanand: అమ్మాయిల హృదయాలకు గాయాలు.. శర్వా ఎంగేజ్‌మెంట్ అయిపోయిందోచ్..

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ శర్వానంద్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నారు. తన జీవితంలోని తదుపరి దశలోకి అడుగుపెట్టనున్నాడు. తర్వలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.

Sharwanand: అమ్మాయిల హృదయాలకు గాయాలు.. శర్వా ఎంగేజ్‌మెంట్ అయిపోయిందోచ్..
Sharwanand
Follow us

|

Updated on: Jan 26, 2023 | 12:26 PM

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ శర్వానంద్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నారు. తన జీవితంలోని తదుపరి దశలోకి అడుగుపెట్టనున్నాడు. తర్వలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. అయితే కొద్ది రోజులుగా శర్వానంద్ కు కాబోయే భార్య గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అమ్మాయి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అని.. అమెరికాలో ఉంటుందని వార్తలు వచ్చాయి. తాజాగా శర్వానంద్ కు నిశ్చితార్థం జరిగిపోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ వైరలవుతున్నాయి. ఇంతకీ శర్వాకు కాబోయే భార్య పేరు రక్షిత రెడ్డి, హైకోర్టు లాయర్ మధుసూధన్ రెడ్డి కూతురు. త్వరలోనే రక్షితా రెడ్డి మెడలో మూడు మూళ్లు వేయనున్నారు శర్వా. ఆమె ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలిగా సమాచారం.

టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌లో ఒకరైన శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌ జరిగిపోయింది. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ రక్షితారెడ్డితో శర్వానంద్‌కి నిశ్చితార్థం జరిగింది. అతికొద్ది మంది సన్నిహితులు, బంధువుల సమక్షంలో ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. శర్వానంద్‌-రక్షితారెడ్డి ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలు బయటికి వచ్చాయి.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Sharwanand (@imsharwanand)

మేడ్ ఫర్‌ ఈచ్‌ అదర్‌లా ఉన్న ఈ జంట ఫొటోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.  వీరి నిశ్చితార్థానికి మోగా పవర్ స్టార్ రామ్ చరణ్  దంపతులు , అలాగే పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

Ram Charan, Sharwanand

Ram Charan, Sharwanand

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ