Keerthy Suresh: అతడితో 13 ఏళ్లుగా ప్రేమలో ఉన్న స్టార్ హీరోయిన్ ?.. అప్పుడే పెళ్లంటూ వార్తలు..

కొద్ది రోజులుగా కీర్తి ప్రేమ, పెళ్లికి సంబంధించిన వార్తలు తమిళనాట వినిపిస్తున్నాయి. తాజాగా ఆమె పెళ్లికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. తన చిన్ననాటి స్నేహితుడితో కీర్తి 13 ఏళ్లుగా ప్రేమలో ఉందని టాక్.

Keerthy Suresh: అతడితో 13 ఏళ్లుగా ప్రేమలో ఉన్న స్టార్ హీరోయిన్ ?.. అప్పుడే పెళ్లంటూ వార్తలు..
Keerthy Suresh
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 25, 2023 | 4:05 PM

మహానటి సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కీర్తిసురేష్. ఈ మూవీతో ఈ హీరోయిన్ కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయ్యింది. ఈ చిత్రం అనంతరం వరుస ఆఫర్లు అందుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా అభిమానులను సంపాదించుకుంది. తెలుగులోనే కాకుండా.. తమిళంలోనూ వరుస చిత్రాల్లో నటిస్తోంది. అయితే కొద్ది రోజులుగా కీర్తి ప్రేమ, పెళ్లికి సంబంధించిన వార్తలు తమిళనాట వినిపిస్తున్నాయి. తాజాగా ఆమె పెళ్లికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. తన చిన్ననాటి స్నేహితుడితో కీర్తి 13 ఏళ్లుగా ప్రేమలో ఉందని టాక్.

కెరీర్ ఇనీషియల్ స్టేజ్‌లో తన లోని ఇన్నోసెంట్ యాంగిల్‌ని…! తను చేసిన మహానటి సినిమాతో.. తనలోని క్లాసికల్ యాంగిల్‌ని..! నిన్న కాక మొన్న చేసిన సర్కారు వారి పాటతో.. తనలోని మాస్ యాంగిల్‌ని.. వెరీ ఎఫెక్టివ్‌గా చూపించిన కీర్తి సురేష్.. ఎట్ ప్రజెంట్ తన లవ్‌ యాంగిల్‌తో కూడా ఇప్పుడు నెట్టింట బజ్‌ చేయడం మొదలెట్టారు. త్వరలో పెళ్లి పీఠలెక్కబోతున్నారనే టాక్‌తో ఇప్పుడు టాక్ ఆఫ్ ది సౌత్ ఇండియాగా మారిపోయారు. ఫ్రీక్వెంట్‌గా పెళ్లి రూమర్‌ తో ఎప్పుడూ నెట్టింట బజ్‌ చేసే మహానటి కీర్తి సురేష్.. మరోసారి అదే పెళ్లి టాపిక్‌తో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. కాకపోతే..! ఈ సారి పక్కా న్యూస్‌ అనే హింట్ తనే ఇచ్చేశారు.

ఇవి కూడా చదవండి

కేరళ మీడియా రిపోర్ట్ ప్రకారం.. హీరోయిన్ కీర్తి సురేష్ తన చిన్ననాటి స్కూల్ స్నేహితుడితో 13ఏళ్లుగా లవ్‌లో ఉన్నారట. అతడు ఓ వ్యాపారవేత్త అని.. కేరళలో అతడికి రిసార్ట్స్ ఉన్నాయని సమాచారం. సినిమా షూట్ గ్యాప్‌ మధ్యలో అతడితో ప్రేమలో విహరిస్తున్నారట. కొన్నేళ్లుగా వీరిద్దరు సిక్రెట్ రిలేషన్ షిప్ లో ఉన్నారట. కాకపోతే ఈ విషయాన్ని బయటకి రాకుండా జాగ్రత్త పడుతూనే రీసెంట్ గా మీడియాకు దొరికేశారట. ఇక ఈ విషయంపై ఫిల్మీ మీడియా విపరీతంగా ఆరా తీయడంతో.. కీర్తి నిజంగానే లవ్‌లో ఉన్నట్టు.. అతడినే పెళ్లి చేసుకోబోతున్నట్టు తేలిదంట. కాక పోతే అందుకు మినిమమ్‌.. నాలుగు సంవత్సారలైనా టైం పట్టేలా ఉన్నట్టు కూడా తెలిసిందట. ఇక ఈ న్యూస్ బయటికి రావడంతో.. ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
అంబానీ కూతురా.. మజాకా..! రంగులు మార్చే ఈ కారు ధర తెలిస్తే షాక్..
అంబానీ కూతురా.. మజాకా..! రంగులు మార్చే ఈ కారు ధర తెలిస్తే షాక్..