Tarakaratna-Jr.NTR: తారకరత్న ఆరోగ్యం గురించి బాలయ్యకు ఫోన్ చేసిన ఎన్టీఆర్..

తారకరత్న కోలుకుంటున్నారని.. ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు బాలయ్య. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని దగ్గరుండి చూసుకుంటున్నారు బాలయ్య. మరోవైపు.. చంద్రబాబు నాయుడు వైద్యులతో మాట్లాడుతున్నారు.

Tarakaratna-Jr.NTR: తారకరత్న ఆరోగ్యం గురించి బాలయ్యకు ఫోన్ చేసిన ఎన్టీఆర్..
Ntr, Balakrishna
Follow us

|

Updated on: Jan 27, 2023 | 4:34 PM

నారా లోకేష్ యాత్రలో నందమూరి తారకరత్న సృృహ తప్పిపడిపోయారు. వెంటనే ఆయనను కుప్పంలోని ప్రైవెట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తారకరత్నకు తీవ్రమైన గుండెపోటు వచ్చిందని.. ఆయన కుడి, ఎడమ రక్తనాళాల్లో 95 శాతం బ్లాక్స్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆయనను మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకి తరలించాలని నిర్ణయించారు. అయితే ఎయిర్‌ లిఫ్ట్ చేయాలా..లేక రోడ్డు మార్గంలో తీసుకెళ్లాలా అనేది ఇంకా డిసైడ్ చేయలేదని చెప్పారు బాలకృష్ణ. తారకరత్న కోలుకుంటున్నారని.. ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు బాలయ్య. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని దగ్గరుండి చూసుకుంటున్నారు బాలయ్య. మరోవైపు.. చంద్రబాబు నాయుడు వైద్యులతో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే బాలయ్యకు యూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేశారు.

తారకరత్న ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి బాలకృష్ణకు ఫోన్ చేశారు ఎన్టీఆర్. ఆయన హెల్త్ కండీషన్.. ఆసుపత్రికి తరలించడం పట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు ఎన్టీఆర్. లోకేష్ పాదయాత్రలో చురుగ్గా పాల్గొన్నారు తారకరత్న.

ఇవి కూడా చదవండి

ఈరోజు ఉదయం జరిగిన పూజా కార్యక్రమాల్లోనూ ఆయన లోకేష్‌ వెంటే ఉన్నారు. కుప్పం సమీపంలోని ఓ మసీదులో లోకేష్ ప్రార్థనలు చేశారు. ఆ సమయంలో టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తోసుకుని వచ్చారు. ఒక్కసారిగా స్పృహ కోల్పోయారు తారకరత్న. వెంటనే సమీపంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు.

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ