AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా జీవితం నాశనం చేశారు.. సొంతవాళ్లే నాపై దాడి చేశారు.. పోలీసులను ఆశ్రయించిన నటి

ఒకప్పుడు తన అందంతో ప్రేక్షకులను కవ్వించినా వారిలో సజని ఒకరు. ఈ అమ్మడు పుట్టిపెరిగింది ఇక్కడే అయినా.. మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎక్కువగా బి గ్రేడ్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆమె.. ఇక ఇప్పుడు ఆమె పై కుటుంబ సభ్యులే దాడి చేశారు.

నా జీవితం నాశనం చేశారు.. సొంతవాళ్లే నాపై దాడి చేశారు.. పోలీసులను ఆశ్రయించిన నటి
Sajani
Rajeev Rayala
|

Updated on: Apr 15, 2026 | 3:43 PM

Share

ఒకప్పుడు సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న వారిలో సజిని ఒకరు. తన అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఆ నటి. చాలా మంది ఆమె పేరు చెప్తే గుర్తుపట్టకపోవచ్చు కానీ ఫోటో చూస్తే యిట్టె గుర్తుపట్టరేస్తారు. 90 వ దశకంలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె పుట్టిపెరిగింది ఇక్కడే అయినా కూడా మలయాళంలో ఎక్కువగా సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే మీ ఎక్కువగా బీ గ్రేడ్ సినిమాల్లో నటించింది. తన అందంతోప్ ప్రేక్షకులను కవ్వించింది. కాగా సినిమాల్లో మంచి గుర్తింపుతో పాటు బాగానే సంపాదించింది.. అయితే ఇప్పుడు ఆ ఆస్తిపాస్తుల కోసం తమ కుటుంబ సభ్యులే తన పై దాడి చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. తన కుటుంబ సభ్యులు తన పై దాడి చేశారని సజని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు.

ఆ స్టార్ హీరోకు అక్కగా అడిగారు.. చేయనని తేల్చి చెప్పా.. అసలు విషయం చెప్పిన ఆమని

ఆమె మాట్లాడుతూ.. తాను సినిమాల్లో రాణిస్తున్న సమయంలో కుటుంబాన్ని థానే పోషించానని తెలిపింది. నేను, అమ్మ, అక్క కలిసి ఉండేవాళ్లం.. సినిమాల్లో నటిస్తూనే మా అక్కకు పెళ్లి చేశా.. ఆమెకు నలుగురు పిల్లలు.. ఆ తర్వాత మా అక్క, భావ విడిపోయారు. దాంతో వాళ్ల పిల్లల బాధ్యతను నేనే తీసుకున్నాను. ఆ పిల్లలను పెద్ద చేశా.. పెరిగి పెద్దయిన తర్వాత వాళ్ళు లవ్ మ్యారేజ్ లు చేసుకున్నారు అని తెలిపింది.

అతను నా నెంబర్ బ్లాక్ చేశాడు.. జబర్దస్త్ నుంచి వచ్చేయడానికి కారణం వాళ్లే

పిల్లలు ఎప్పుడైతే పెద్దయి పెళ్లిళ్లు చేసుకున్నారో తిరిగి మా అక్క బావ వచ్చి ఆస్తి కావాలి అంటూ గొడవ చేశారని తెలిపారు.నేను సినిమాలు చేస్తున్నప్పుడే ఓ ఇల్లు కొనుకున్నా.. కొంత ఆస్తిని సంపాదించుకున్నా.. ఇప్పుడు ఆ ఆస్తిని కాజేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే నాపై దాడి చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కేవలం ఆస్తికోసమే మా అక్క, బావ, పిల్లలు అందరూ ఒక్కటయ్యారని ఆమె తెలిపారు. అలాగే సినిమాల్లో నటించినంత కాలం వారికోసమే కష్టపడ్డాను అని.. నా జీవితాన్ని నాశనం చేశారని ఎమోషనల్ అయ్యారు. నేను పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు అది జరగకుండా కుట్రలు చేశారని ఆమె తెలిపారు. కాగా తనకు ప్రాణ హాని ఉందని పోలీసులను ఆశ్రయించారు సజిని.

ఇవి కూడా చదవండి

కుర్రాడు భలే చేస్తున్నాడు..! ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా ఎదో తెలుసా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి 2026 ఫలితాల తేదీలు చూశారా?
తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి 2026 ఫలితాల తేదీలు చూశారా?
షాకింగ్‌ న్యూస్‌.. పెరగనున్న మందుల ధరలు.. ఏయే టాబ్లెట్స్‌ అంటే..!
షాకింగ్‌ న్యూస్‌.. పెరగనున్న మందుల ధరలు.. ఏయే టాబ్లెట్స్‌ అంటే..!
Shukra Gochar: ఈ రాశులకు చెందిన మహిళలకు లక్ష్మీ కటాక్షం..!
Shukra Gochar: ఈ రాశులకు చెందిన మహిళలకు లక్ష్మీ కటాక్షం..!
బయటకెళ్దామని బండి తీశాడు.. తాళం ఆన్ చేస్తుండగా కనిపించింది చూసి..
బయటకెళ్దామని బండి తీశాడు.. తాళం ఆన్ చేస్తుండగా కనిపించింది చూసి..
సింగిల్‌గానే ఫుల్ హ్యాపీ అంటున్న హన్సిక..
సింగిల్‌గానే ఫుల్ హ్యాపీ అంటున్న హన్సిక..
అనాథాశ్రమంలో పెరిగింది.. రెండేళ్లు పానీపూరితో ఆకలి తీర్చుకుంది
అనాథాశ్రమంలో పెరిగింది.. రెండేళ్లు పానీపూరితో ఆకలి తీర్చుకుంది
బంగారం వేసుకుంటే ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం ఖాయం
బంగారం వేసుకుంటే ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం ఖాయం
హైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నారా.? ఇవి తెలియకపోతే మీ జేబుకు చిల్లే
హైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నారా.? ఇవి తెలియకపోతే మీ జేబుకు చిల్లే
ఒంటిపై 250 టాటూలు..భర్త వికృత చేష్టలకు బలైపోయిన మహిళ కథ!
ఒంటిపై 250 టాటూలు..భర్త వికృత చేష్టలకు బలైపోయిన మహిళ కథ!
కవలల అద్భుతం.. ఇంటర్‌లో ఒకే మార్కులు సాధించి సంచలనం
కవలల అద్భుతం.. ఇంటర్‌లో ఒకే మార్కులు సాధించి సంచలనం