AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెల్లుల్లి కోడిగుడ్డు కారం.. హోటల్ స్టైల్ ఇంట్లోనే.. అన్నంలోకి సూపర్ కాంబో

Egg garlic fry recipe in Telugu: ఆంధ్రా స్టైల్ కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎంత ఫేమస్ అనేది అందరికి తెలుసు. ఈ రెసిపీని వెల్లుల్లి, కారం, గరం మసాలాలతో చేస్తారు. ఈ రెసిపీని ఎక్కువగా వేడి అన్నం, చపాతీల్లోకి తింటారు. మరి, దీనికి కావాల్సిన పదార్ధాలు, ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Apr 17, 2026 | 1:24 PM

Share
కోడిగుడ్డు వెల్లుల్లి కారం గురించి  ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెసిపీని వెల్లుల్లి, కారం, గరం మసాలాలతో చేస్తారు. ఈ రెసిపీని ఎక్కువగా వేడి అన్నం, చపాతీల్లోకి తింటారు. మరి, దీనికి కావాల్సిన పదార్ధాలు, ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
ముందుగా కోడిగుడ్లను బాగా ఉడికించాలి: ముందుగా ఎగ్స్ తీసుకుని బాగా ఉడకబెట్టి, వాటికీ  కొద్దిగా పసుపు, రుచికి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కుక్కర్‌లో ఉడికించుకోవాలి.

2 / 5
ఇప్పుడు వెల్లుల్లి కారం పేస్ట్ వేసుకోవాలి: మిక్సీ  గిన్నె తీసుకుని దానిలో 10 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ధనియాల పొడి, ఇంకా కొద్దిగా జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు వేసి వాటిని పొడి లాగా చేసుకోవాలి.

3 / 5
ఇప్పుడు పాన్‌ తీసుకుని దానిలో నూనె వేసి అది వేడయ్యాక పోపు గింజలు, కరివేపాకు వేసి వేయించాలి. ఆ తర్వాత  ముందుగా ఉడికించిన గుడ్లను పాన్‌లో వేసి బాగా వేయించాలి.

4 / 5

 ముందుగా రెడీ చేసుకున్న వెల్లుల్లి కారం, గుడ్లకు పట్టేలా 20 నిముషాల పాటు పట్టేలా మీడియం మంట మీద ఉంచాలి. చివర్లో కొత్తిమీర చల్లుకుని తినడమే.

5 / 5
Follow Us
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..

కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!

పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..