Hansika Motwanni: సింగిల్‌గానే ఫుల్ హ్యాపీ అంటున్న హన్సిక..
దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ హన్సిక. తొలి సినిమాతోనే తన క్యూట్ నెస్ తో కుర్రాళ్ల గుండెల్లో ప్రింట్ అయ్యింది ఈ చిన్నది. దేశముదురు సినిమా తర్వాత ఈ అమ్మడు తెలుగులో వరుసగా సినిమాలు చేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
