అబ్బో అందంతో ఆగం చేస్తున్న తెలుగు బ్యూటీ.. కుర్రకారు తట్టుకోవడం కష్టమే..

Samatha

16 April 2026

అందాల చిన్నది తెలుగు బ్యూటీ అనన్య నాగళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.

అనన్య నాగళ్ళ

ఈ బ్యూటీ షార్ట్ ఫిలిం‌లో నటించి, మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన నటనతో ఎన్నో అవార్డులు అందుకుంది.

షార్ట్ ఫిలిం

తర్వాత ప్రియదర్శితో కలిసి మల్లేశం సినిమాలో నటించి, తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీతోనే అందరినీ ఆకట్టుకుంది.

మల్లేశం సినిమా

తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. దీని తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది.

మంచి గుర్తింపు

ఈ మూవీలో ఈ ముద్దుగుమ్మ నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. ఈ సినిమాలో ఈ అమ్మడు తన నటనతో ప్రతి ఒక్కరి మనసు దోచేసింది.

తన నటన

దీంతో ఈ బ్యూటీకి వరసగా సినిమా అవకాశాలు వచ్చాయి. చాలా సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది.

సినిమా అవకాశాలు

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా అదరిపోయే లుక్‌లో ఉన్న బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది.

అదిరిపోయే ఫొటోస్