చెట్ల మధ్య అందంగా.. సిగ్గు పడుతూ మెగా బ్యూటీ క్యూట్ ఫొటోస్?

Samatha

16 April 2026

మెగా డాటర్ కొణిదెల నిహారిక గురించి ఎంత చెప్పినా తక్కువే. యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు ప్రస్తుతం ప్రొడ్యూసర్‌గా రాణిస్తుంది.

మెగా డాటర్

ఈ ముద్దుగుమ్మ అందం, అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, ఈ టీవీ డీ షోలో యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది.

అందం, అభినయం

తర్వాత ఏకంగా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. నటనతో అందరి మనసు గెలుచుకోవాలని అనుకుంది.

హీరోయిన్‌గా ఎంట్రీ

దీంతో సూర్య కాంతం, ఒక మనసు వంటి చిత్రాలతో అభిమానుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమాలు అంతగా గుర్తింపు తీసుకరాలేకపోయాయి.

ఒక మనసు

 దీంతో కొన్ని రోజుల పాటు గ్యాప్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ ఏకంగా ప్రొడ్యూసర్‌గా మారి, సినిమాలు తెరకెక్కిస్తుంది.

ప్రొడ్యూసర్

చిన్న చిన్న సినిమాలు తెరకెక్కిస్తూ మంచి విజయాలు అందుకుంటుంది. కమిటీ కుర్రోళ్లు, రాకాస వంటి చిత్రాలను నిర్మించి సక్సెస్ అందుకుంది.

సినిమాలతో విజయం

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన బ్యూటిపుల్ ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది.

బ్యూటిఫుల్ ఫొటోస్

తాజాగా ఈ ముద్దుగుమ్మ చెట్ల మధ్య దిగిన కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి

క్యూట్ ఫొటోలు