AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారం వేసుకుంటే ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం ఖాయం

జోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక్కో లోహనిని ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. బంగారం బృహస్పతి గ్రహానికి సూచికగా చెబుతారు. ఇది సంపదను రెట్టింపు చేస్తుంది. అయితే, కొందరికి మాత్రమే బంగారం శుభాన్ని ఇస్తుంది. ఇక రాశుల్లో వీరు బంగారం ధరిస్తే వారి జతకమే మారుతుంది.

Prasanna Yadla
|

Updated on: Apr 17, 2026 | 1:48 PM

Share
జోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక్కో లోహనిని ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. బంగారం బృహస్పతి గ్రహానికి సూచికగా చెబుతారు. ఇది సంపదను రెట్టింపు చేస్తుంది. అయితే, కొందరికి మాత్రమే  బంగారం శుభాన్ని ఇస్తుంది. ఇక రాశుల్లో వీరు బంగారం ధరిస్తే వారి జతకమే మారుతుంది.

జోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక్కో లోహనిని ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. బంగారం బృహస్పతి గ్రహానికి సూచికగా చెబుతారు. ఇది సంపదను రెట్టింపు చేస్తుంది. అయితే, కొందరికి మాత్రమే బంగారం శుభాన్ని ఇస్తుంది. ఇక రాశుల్లో వీరు బంగారం ధరిస్తే వారి జతకమే మారుతుంది.

1 / 5
మేష రాశి: మేష రాశి వారు బంగారం ధరిస్తే ఎలాంటి కష్టాలు దరిచేరవు. ఇంకా వీరు మొదలు పెట్టిన పనులు కూడా పూర్తి చేస్తారు. 
ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతుంది. లీడర్ గా ఉండి అనేక మంచి పనులు చేస్తారు. వీరు బంగారం ఉంగరం ఎడమ చేతికి పెట్టుకుంటే మంచిది.

మేష రాశి: మేష రాశి వారు బంగారం ధరిస్తే ఎలాంటి కష్టాలు దరిచేరవు. ఇంకా వీరు మొదలు పెట్టిన పనులు కూడా పూర్తి చేస్తారు. ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతుంది. లీడర్ గా ఉండి అనేక మంచి పనులు చేస్తారు. వీరు బంగారం ఉంగరం ఎడమ చేతికి పెట్టుకుంటే మంచిది.

2 / 5
తులా రాశి:  తులా రాశి వారు బంగారం ధరిస్తే ఆ మొత్తం మారిపోతోంది. ఇంకా మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది. 
ఆర్థిక సమస్యలు కూడా మెరుగుపడతాయి. వీరు గోల్డ్ చైన్ పెట్టుకుంటే మంచిది. అది కూడా మంగళవారం రోజున ధరించాలి.

తులా రాశి: తులా రాశి వారు బంగారం ధరిస్తే ఆ మొత్తం మారిపోతోంది. ఇంకా మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది. ఆర్థిక సమస్యలు కూడా మెరుగుపడతాయి. వీరు గోల్డ్ చైన్ పెట్టుకుంటే మంచిది. అది కూడా మంగళవారం రోజున ధరించాలి.

3 / 5
సింహ రాశి:  సింహ రాశి అధిపతి సూర్యుడు అని చెబుతారు. అయితే, వీరు బంగారం ఉంగరం ధరించడం మంచిది.ఒక్క దెబ్బకు చాలా మారిపోతాయి. ఇంకా సమాజంలో  గౌరవం కూడా పెరుగుతుంది.

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి

మా బిడ్డ వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు

చక్కెర ధరలపై కేంద్రం గుడ్‌న్యూస్.. త్వరలో తగ్గే ఛాన్స్!

ఇది తింటే చాలు.. తిన్నదంతా ఇట్టే అరిగిపోతుంది.. గ్యాస్ కూడా రాదు

జైస్వాల్‌నే కాదు వైభవ్‌ని కూడా శిక్షించాల్సిందే..

షాకిచ్చిన ట్రంప్..వీసా అపాయింట్‌మెంట్లు నిలిపివేత!

పరమ చెత్త సినిమా.. 45 కోట్లు పెడితే పబ్లిసిటీ డబ్బులు రాలేదు..

చేప ముల్లు గొంతులో ఇరుక్కుంటే వెంటనే ఇలా చేయండి.. దెబ్బకు రిలీఫ్

24 ఏళ్ల గిన్నిస్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన విచిత్ర పిల్లి! ఆకారం

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం