Shukra Gochar: ఈ రాశులకు చెందిన మహిళలకు లక్ష్మీ కటాక్షం..!
స్త్రీ గ్రహమైన అయిన శుక్రుడు ఈ నెల(ఏప్రిల్) 20న తన స్వక్షేత్రమైన వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నందువల్ల మహిళల ప్రాభవం పెరిగే అవకాశం ఉంది. విద్యార్థినులు, గృహిణులు, ఉద్యోగినులకు మే 14న శుక్రుడు మిథున రాశిలోకి మారే వరకూ యోగాలు పట్టబోతున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో మహిళలకు అత్యధికంగా యోగాలివ్వడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, ఆర్థికంగా కూడా స్థిరత్వం లభించే అవకాశం ఉంది. సహజ ధనస్థానమైన వృషభ రాశిలో శుక్రుడి సంచారం వల్ల ఆదాయ వృద్ధి ప్రయత్నాలు బాగా సక్సెస్ అవుతాయి. మేషం, వృషభం, కర్కాటకం, వృశ్చికం, మకరం, కుంభ రాశుల వారు శుభ యోగాలను అనుభవించడం జరుగుతుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us