AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Payal Rajput: ఇదేం అరాచకం రా సామీ..!! అందాల కంచెలు తెంచేసిన పాయల్ రాజ్ పుత్

అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది పాయల్. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో పాయల్ తన నటనతో పాటు అందంతో కవ్వించింది. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. తొలి సినిమాలోనే ఈ అమ్మడు ఆ రేంజ్ లో అందాలు ఆరబోయడం, రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోవడంతో కుర్రకారు ఫిదా అయ్యారు.

Payal Rajput: ఇదేం అరాచకం రా సామీ..!! అందాల కంచెలు తెంచేసిన పాయల్ రాజ్ పుత్
Payal Rajput
Rajeev Rayala
|

Updated on: Jun 18, 2024 | 6:11 PM

Share

పాయల్ రాజ్ పుత్.. ఒకేఒక్క సినిమా ఈ చిన్నదాని క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. తొలి సినిమాతోనే బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది పాయల్. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో పాయల్ తన నటనతో పాటు అందంతో కవ్వించింది. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. తొలి సినిమాలోనే ఈ అమ్మడు ఆ రేంజ్ లో అందాలు ఆరబోయడం, రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోవడంతో కుర్రకారు ఫిదా అయ్యారు. తన అందాలతో ప్రేక్షకుల మతిపోగొట్టింది పాయల్ రాజ్ పుత్.  ఆ తర్వాత ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేసింది. ఆర్డీఎక్స్ అనే సినిమాలో మరోసారి అందాలు ఆరబోసింది ఈ అమ్మడు.

ఆ తర్వాత పాయల్ చాలా సినిమాల్లో నటించింది. వెంకీ మామా, డిస్కో రాజా, తీస్ మార్ ఖాన్, జిన్నా సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. అలాగే ఈ చిన్నది డిజిటల్ లోకి కూడా అడుగుపెట్టింది. అనగనగా ఓ అతిథి అనే సినిమా చేసింది. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది పాయల్. ఇక చివరిగా మరోసారి అజయ్ భూపతి దర్శకత్వంలో ఓ సినిమా చేసింది. మంగళవారం అనే టైటిల్ తో తెరకెక్కిన ఆ సీనియమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో పాయల్ మరోసారి తన అందంతో ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే పాయల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. గ్యాప్ లేకుండా తానా హాట్ ఫొటోలతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. రకరకాల ఫోటో షూట్స్ తో కుర్రాళ్లను కవ్విస్తుంది పాయల్. ఈ క్రమంలోనే ఈ చిన్నాది మారోసారి తన ఫొటోలతో అభిమానుల మతులు పోగొట్టింది. ఈ సారి అమ్మడు అందాల కంచెలు తెంచేసింది. హాట్ హాట్ ఫోజులిచ్చింది. గ్రీన్ కలర్ జాకెట్లో అందాలు ఆరబోసింది. జాకెట్ బటన్ తీసేసి.. ఫోజులిచ్చింది. ఈ ఫోటోలకు కుర్రాళ్ళు నోరెళ్లబెడుతున్నారు. ఇదేం అరాచకంరా సామి అంటూ షాక్ అవుతున్నారు. మరికొంతమంది పాయల్ పాప యమా హాట్ గురూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ అమ్మడు బోల్డ్ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

పాయల్ రాజ్ పుత్ ఇన్ స్టా గ్రామ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us