Amala Paul: నిండు గర్భంతో డ్యాన్స్ చేసిన హీరోయిన్ అమలా పాల్.. కారణమేంటో తెలుసా? వీడియో ఇదిగో

సాధారణంగా నిండు గర్భంతో ఉన్న మహిళలు ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ఎలాంటి బరువైన పనులు చేయరు. కడుపులో బిడ్డ ఆలోచనలతో ఎక్కడికి కదలకుండా ఇంటి పట్టునే ఉండిపోతారు. అయితే స్టార్ హీరోయిన్ అమలా పాల్ మాత్రం అలా ఉండనంటోంది. ప్రస్తుతం ఈ అందాల తార నిండు గర్భంతో ఉంది

Amala Paul: నిండు గర్భంతో డ్యాన్స్ చేసిన హీరోయిన్ అమలా పాల్.. కారణమేంటో తెలుసా? వీడియో ఇదిగో
Amala Paul
Follow us

|

Updated on: Jun 09, 2024 | 3:20 PM

సాధారణంగా నిండు గర్భంతో ఉన్న మహిళలు ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ఎలాంటి బరువైన పనులు చేయరు. కడుపులో బిడ్డ ఆలోచనలతో ఎక్కడికి కదలకుండా ఇంటి పట్టునే ఉండిపోతారు. అయితే స్టార్ హీరోయిన్ అమలా పాల్ మాత్రం అలా ఉండనంటోంది. ప్రస్తుతం ఈ అందాల తార నిండు గర్భంతో ఉంది. రేపో మాపో బిడ్డను కూడా కనేందుకు సిద్ధంగా ఉంది. ఇలాంటి సమయంలో’కౌంట్ డౌన్ స్టార్ట్ ‘ అంటూ ఒక ఆసక్తికర వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోను చూస్తుంటే అమలా పాల్ కు ఇప్పటికే తొమ్మిది నెలలు నిండినట్టు తెలుస్తోంది. ‘బిడ్డ బయటకు వచ్చేందుకు కౌంట్ డౌన్ స్టార్ట్’ అంటూ షేర్ చేసిన ఈ వీడియోలో అమలా పాల్ డ్యాన్స్ చేస్తూ.. తన పొట్టను ఊపేస్తూ కనిపిస్తుంది. ఇప్పడీ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఇలా చేయడం బిడ్డ, తల్లి ఆరోగ్యానికే మంచిదేనని ఒకరు కామెంట్ చేస్తే, ఇలాంటి సమయంలో ఇలాంటివి వద్దు అని మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. ఇంకొందరు అమలా పాల్ త్వరలోనే ఆడబిడ్డ పుడుతుందంటూ.. కామెంట్స్ పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

అమలాపాల్.. దక్షిణాదితో పాటు ఈ మధ్యన బాలీవుడ్ లోనూ మెరుస్తోందీ అందా తార. టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకుందీ ముద్దగుమ్మ. అయితే సినిమాల్లో సక్సెస్ అయినట్లు పర్సనల్ లైఫ్ లో అమల సక్సెస్ కాలేదు. దర్శకుడు ఏ విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమలా పాల్ కొన్నేళ్లకే విడాకులు తీసుకుంది. ఆ తర్వాత గుజరాత్ కు చెందిన జగత్ దేశాయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్నినెలల క్రితం తమ జీవితంలో మరో వ్యక్తి రాబోతున్నారంటూ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది అమలా పాల్. అప్పటి నుంచి తన బేబీ బంప్ ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోందీ సొగసరి. ఇటీవల సీమంతం వేడుకలను కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. వీటికి సంబంధించిన వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్ల తెగ వైరలయ్యాయి.

నిండు గర్భంతో అమలా పాల్ డ్యాన్స్.. వీడియో

View this post on Instagram

A post shared by Amala Paul (@amalapaul)

మెటర్నిటీ ఫొటో షూట్ లో అమలా పాల్..

View this post on Instagram

A post shared by Amala Paul (@amalapaul)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
Horoscope Today: వారికి వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి..
Horoscope Today: వారికి వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి..
అర్జున్ కూతురి రిసెప్షన్.. సందడి చేసిన సెలబ్రిటీలు.. ఫొటోస్ వైరల్
అర్జున్ కూతురి రిసెప్షన్.. సందడి చేసిన సెలబ్రిటీలు.. ఫొటోస్ వైరల్
ఈ డ్రింక్ తాగారంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు..
ఈ డ్రింక్ తాగారంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు..
అదరగొట్టిన అమ్మాయిలు.. సఫారీలను చిత్తు చేసిన టీమిండియా..
అదరగొట్టిన అమ్మాయిలు.. సఫారీలను చిత్తు చేసిన టీమిండియా..
ఎగ్ కీమా ఇలా చేశారంటే ఎందులోకైనా అదిరిపోతుంది..
ఎగ్ కీమా ఇలా చేశారంటే ఎందులోకైనా అదిరిపోతుంది..
ఈ అమ్మాయి టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్..పెళ్లైనా చేతి నిండా సినిమాలే
ఈ అమ్మాయి టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్..పెళ్లైనా చేతి నిండా సినిమాలే
పవన్ కళ్యాణ్ విజయం.. ఊరంతా కోళ్లతో పోలేరమ్మకు మొక్కులు..
పవన్ కళ్యాణ్ విజయం.. ఊరంతా కోళ్లతో పోలేరమ్మకు మొక్కులు..
పేటీఎంపై కన్నేసిన జోమాటో.. ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేయనుందా?
పేటీఎంపై కన్నేసిన జోమాటో.. ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేయనుందా?
పోయేకాలం వచ్చిదంటే ఇదే మరీ..! యువతి డేంజర్‌ బైక్‌ స్టంట్‌ చూస్తే
పోయేకాలం వచ్చిదంటే ఇదే మరీ..! యువతి డేంజర్‌ బైక్‌ స్టంట్‌ చూస్తే
ఫాదర్స్ డే స్పెషల్.. కొడుకుతో హార్దిక్ స్పెషల్ మూమెంట్స్.. వీడియో
ఫాదర్స్ డే స్పెషల్.. కొడుకుతో హార్దిక్ స్పెషల్ మూమెంట్స్.. వీడియో
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్