AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Agochara movie : అంధురాలి గా కనిపించనున్న సునీల్ హీరోయిన్.. త్వరలో `అగోచ‌ర` మూవీతో రానున్న ఇషాచావ్లా..

తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన ఢిల్లీ బ్యూటీ ఇషా చావ్లా ప్రధాన పాత్రలో రూపొందుతున్న `అగోచ‌ర` చిత్రంలో ఒక భిన్నమైన పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. మర్డర్ మిస్టరీ గా తెరకెక్కుతున్న `అగోచ‌ర` లో ఇషా చావ్లా అంధురాలి గా విభిన్న షేడ్స్ తో చిత్రంలో ఒక బలమైన పాత్రలో నటిస్తోంది.

Agochara movie : అంధురాలి గా కనిపించనున్న సునీల్ హీరోయిన్.. త్వరలో `అగోచ‌ర` మూవీతో రానున్న ఇషాచావ్లా..
Isha Chawla
Rajeev Rayala
|

Updated on: Mar 18, 2021 | 9:39 PM

Share

Agochara movie :  తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన ఢిల్లీ బ్యూటీ ఇషా చావ్లా ప్రధాన పాత్రలో రూపొందుతున్న`అగోచ‌ర` చిత్రంలో ఒక భిన్నమైన పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. మర్డర్ మిస్టరీ గా తెరకెక్కుతున్న `అగోచ‌ర` లో ఇషా చావ్లా అంధురాలి గా విభిన్న షేడ్స్ తో చిత్రంలో ఒక బలమైన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కబీర్ లాల్ తొలిసారి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఇషా చావ్లా మాట్లాడుతూ… ” కబీర్ లాల్  నాకు చాలా కాలంగా తెలుసు. తన దర్శకత్వంలో నటించడం చాలా సంతోషంగా ఉందని అంది. ‘స్క్రిప్ట్ విని చాలా ఎక్సైట్ అయ్యాను. ఇలాంటి పాత్ర కోసమే ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నానని తెలిపింది ఇషా. డైరెక్టర్ కబీర్ ఈ స్టోరీ చెప్పగానే వెంటనే ఈ సినిమా చేస్తానని చెప్పేశాను. బ్లైండ్ క్యారక్టర్ చేయడం మానసికంగానే కాకుండా ఎమోషనల్ గా కూడా ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఇందులో నాది మానసికంగా చాలా బలమైన పాత్ర. నా లైఫ్ లో ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ చిత్రం.” అన్నారు. ఇక ఈ సినిమాలో కమల్ కామరాజు ఆమెకు మద్దతు ఇచ్చే భర్త గా సైకాలజిస్ట్ పాత్ర పోషిస్తున్నారు. `అగోచ‌ర` ఒక లవ్ రివేంజ్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. ఒక సంఘటనతో జీవితాలు ఎలా మారిపోయాయి అనే ఇతివృత్తంతో కథ ఉత్కంఠభరితంగా ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం డెహ్రాడూన్ లో అందమైన రిసార్ట్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న`అగోచ‌ర` ను లవ్లీ వరల్డ్ ప్రొడక్షన్ నిర్మిస్తోంది. జూన్ లో ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇక ఈ చిత్రంలో సునీల్ వ‌ర్మ‌, బ్రహ్మానందం, అజ‌య్ కుమార్ సింగ్ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు

మరిన్ని ఇక్కడ చదవండి : క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా రానున్న ‘ప‌చ్చీస్’ మూవీ.. క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా టీజర్.. ఇంట్రస్టింగ్ గా ఉందన్న రౌడీ..‌

Sashi Song : ఆది సాయి కుమార్ ‘శశి’ మూవీ నుంచి మరో అందమైన పాట.. నెల 19న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు సినిమా

Jathi Ratnalu Movie : జాతిరత్నాలు గూస్ పింపుల్స్ సక్సెస్ మీట్.. కడుపుబ్బా నవ్విస్తున్న సినిమా..

పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వేస్తోందా! ఈ విషయం తెలుసా?
తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వేస్తోందా! ఈ విషయం తెలుసా?