Jathi Ratnalu Movie : జాతిరత్నాలు గూస్ పింపుల్స్ సక్సెస్ మీట్.. కడుపుబ్బా నవ్విస్తున్న సినిమా..

నవీన్‌ పొలిశెట్టి.. జాతి రత్నాలు సినిమాతో హిట్టు కొట్టాడు.. రిలీజ్‌ అయిన రోజు నుంచే మంచి రెస్పాన్స్‌తో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్నాడు. అంతే కాదు.. ఇండస్ట్రీ పెద్దలను తన వైపే చూసేలా చేసుకున్నాడు.

Jathi Ratnalu Movie : జాతిరత్నాలు గూస్ పింపుల్స్ సక్సెస్ మీట్.. కడుపుబ్బా నవ్విస్తున్న సినిమా..
Jathi Ratnalu
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 18, 2021 | 7:25 PM

Jathi Ratnalu Movie : నవీన్‌ పొలిశెట్టి.. జాతి రత్నాలు సినిమాతో హిట్టు కొట్టాడు.. రిలీజ్‌ అయిన రోజు నుంచే మంచి రెస్పాన్స్‌తో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్నాడు. అంతే కాదు.. ఇండస్ట్రీ పెద్దలను తన వైపే చూసేలా చేసుకున్నాడు. ఇక ఇప్పుడు వరుస అవకాశాలతో ఇండస్ట్రీనే ఏలబోతున్నాడు. ఎస్‌.. అనుదీప్ కేవీ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలను కలెక్షన్‌లతో షేక్ చేస్తోంది. రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇప్పుడు మార్చ్‌ 18న గ్రాండ్‌  గుజ్ పింపుల్ సక్సెస్ మీట్ జరుగుతుంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్.. నిర్మాతగా మారి జాతిరత్నాలు సినిమాను నిర్మించాడు. ఇక ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా మార్చ్ 11న గ్రాండ్‌ గా రిలీజ్ అయి.. రత్నాల్లాంటి కలెక్షన్లను రాల్చింది. ఇక ఈ సినిమాలో జాతి రత్నాలుగా నవీన్‌ పొలిశెట్టితో పాటు ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ లు కామెడీ పంచారు. జోగిపేటలో ఉంటూ అల్లరి చిల్లరిగా తిరిగే ఈ ముగ్గురు.. జాబ్‌ కోసం హైదరాబాద్‌కు వచ్చి.. ఓ కేసులో ఇరుక్కోవడాన్ని… చాలా ఫన్నీగా.. చూపించిడు డైరెక్టర్‌. ఈ చిత్రంలో నవీన్‌ పొలిశెట్టికి జోడిగా హైదరబాదీ… పాప ఫారియ అబ్దుల్లా నటించింది. నటించడమే కాదు.. తన క్యూట్ స్మైల్తో.. సూపర్ లుక్స్‌తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేంది.

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్