Tollywood News: టాలీవుడ్‌కి బ్లాక్‌బస్టర్ కావలెను.. నెల రోజులైనా అందని ద్రాక్షే.. ఇంతకీ సమస్య ఎక్కడుంది..?

Tollywood News: గత నెల రోజుల్లో ఒక్క సినిమా కూడా ఆడియన్స్‌ను మెప్పించలేకపోవడానికి కారణం ఏంటి..? అసలు లోపం ఎక్కడుంది..? కంటెంట్ లేసి సినిమాలే కొంప ముంచుతున్నాయా..?

Tollywood News: టాలీవుడ్‌కి బ్లాక్‌బస్టర్ కావలెను.. నెల రోజులైనా అందని ద్రాక్షే.. ఇంతకీ సమస్య ఎక్కడుంది..?
Movie Theatre
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jul 06, 2022 | 6:38 PM

Tollywood Hits: టికెట్ రేట్లు ఎక్కువున్నపుడు.. థియేటర్స్‌కు ప్రేక్షకులు అందుకే రావట్లేదన్నారు. కానీ కొన్ని రోజులుగా తక్కువ టికెట్ రేట్లతోనే సినిమాలు వస్తున్నాయి. మరి మేజర్ తర్వాత మరో బ్లాక్‌బస్టర్ ఎందుకు రాలేదు..? గత నెల రోజుల్లో ఒక్క సినిమా కూడా ఆడియన్స్‌ను మెప్పించలేకపోవడానికి కారణం ఏంటి..? అసలు లోపం ఎక్కడుంది..? కంటెంట్ లేసి సినిమాలే కొంప ముంచుతున్నాయా..? జూన్ 3న మేజర్, విక్రమ్ విడుదలయ్యాయి. అప్పటి వరకు 350, 400 రూపాయలు ఉన్న టికెట్ రేట్లు కాస్తా రూ.200 కి దిగాయి. మేజర్, విక్రమ్ విజయం సాధించాయి. దాంతో టాలీవుడ్ కష్టాలు తీరిపోయినట్లే.. సమస్య అంతా టికెట్ రేట్లతోనే అనుకున్నారంతా. కానీ ఆ తర్వాతే అసలు సినిమా మొదలైంది. నాని అంటే సుందరానికి, రానా విరాట పర్వం సినిమాలకు ఊహించిన వసూళ్లు రాలేదు. దాంతో మ్యాటర్ టికెట్ రేట్లు కాదు.. రొటీన్ కంటెంట్ అనే విమర్శలు వస్తున్నాయి.

భారీ అంచనాల మధ్య వచ్చిన అంటే సుందరానికి 20 కోట్ల దగ్గరే ఆగిపోయింది. మరోవైపు విరాట పర్వం సినిమాకు విమర్శకుల ప్రశంసలు వచ్చినా.. థియేటర్స్‌లో మాత్రం కనీసం ఓపెనింగ్స్ తెచ్చుకోలేకపోయింది. గోపీచంద్ పక్కా కమర్షియల్ ఫలితం తేలడానికి మరికొన్ని రోజులు పడుతుంది. ఈ సినిమాలన్నీ తక్కువ టికెట్ రేట్లతోనే వచ్చినా.. ఒక్కటి కూడా బ్లాక్‌బస్టర్ కాలేదు.. అసలు మేజర్ తర్వాత టాలీవుడ్‌కు బ్లాక్‌బస్టరే రాలేదు.

ఈ వారం అన్నీ చిన్న సినిమాలే వస్తున్నాయి. జులై 14న ది వారియర్.. 22న కార్తికేయ 2, నాగ చైతన్య థ్యాంక్యూ.. 29న రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు రానున్నాయి. వీటిపైనే ప్రస్తుతం నిర్మాతల ఆశలున్నాయి. పైగా ఇవన్నీ తక్కువ టికెట్ రేట్లతోనే రాబోతున్నాయి. కాకపోతే కేవలం టికెట్ రేట్లనే తప్పు పట్టకుండా.. కరెక్ట్ కంటెంట్ ఉంటే ఆడియన్స్ థియేటర్స్‌కు రావడానికి రెడీ అంటున్నారు. మరి వీటిలో ఆ మ్యాజిక్ చేసే సినిమా ఏదో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలు చదవండి..

తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?

ఒక లోన్ ఉన్నా.. మరో లోన్ కావాలా? ఇదిగో ఇలా ఈజీగా పొందొచ్చు..

ప్రపంచ సుందరిగా టైటిల్ గెలిచిన సుందరికి అదృష్టం కలిసిరావట్లేదా ..

బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!

రాముడి ఫొటోలున్న ప్లేట్లలో బిర్యానీ అమ్మకం.. షాప్ యజమాని అరెస్ట్

క్రెడిట్ కార్డులపై నేరగాళ్ల గురి! ఈ జాగ్రత్తలతో మీరు సేఫ్..

అప్పట్లో వైయస్సార్‌.. ఇప్పుడు జగన్‌.. ఉద్దానం బాధితులకు సీఎం హామీ

ఏం ఉన్నాడ్రా బాబు.. ప్రభాస్ న్యూలుక్ కిర్రాక్..

1 లీటర్ పాల ధర రూ.5000.. నెలకు లక్షల్లో ఆదాయం..

ప్రతిరోజూ ఈ నీళ్లను తాగితే.. అధిక బరువుకు బైబై చెప్పొచ్చు!
ప్రతిరోజూ ఈ నీళ్లను తాగితే.. అధిక బరువుకు బైబై చెప్పొచ్చు!
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం

సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే

గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌

'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.

స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!

ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్