ఈ నవ్వు ఎన్నో కోట్ల హృదయాలను గెలుచుకుందో.. కీర్తి బ్యూటిఫుల్ ఫొటోస్..

Samatha

31 January 2026

అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.

కీర్తి సురేష్

ఈ చిన్నది తన క్యూట్ నెస్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుది. ఇక ఈ మధ్యకాలంలో ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అవకాశాలు తగ్గాయనే చెప్పాలి.

క్యూట్ నెస్

బాలీవుడ్, కోలీవుడ్‌లో వరసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తుంది. నేను శైలజా అనే సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ఈ చిన్నది.

తెలుగు వెండితెర

మహానటి మూవీతో ఓ వర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈ మూవీ ఈ అమ్మడు కెరీర్‌నే టర్న్ చేసిందని చెప్పాలి. మహానటిలో ఈ  బ్యూటీ నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు.

మహానటి

ఇక ఈ మూవీ తర్వాత వరసగా ఛాన్స్‌లు రావడంతో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటింది. కొన్ని రోజుల పాటు టాలీవుడ్‌లో తన హవా కొనసాగించింది.

వరస అవకాశాలు

కీర్తి తన చిన్ననాటి స్నేహితుడిని ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వివాహం తర్వాత ఈ ముద్దుగుమ్మ గ్లామర్ డోస్ పెంచిందనే చెప్పాలి.

వివాహం

సినిమా అవకాశాల పరంగా ఎలా ఉన్నా కానీ, గ్లామర్ పరంగ మాత్రం ఏకంగా కుర్ర హీరోయిన్‌లకే పోటీ ఇస్తుంది. తన క్యూట్‌నెస్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.

క్యూట్ నెస్

తాజాగా ఈ బ్యూటీ తన క్యూట్ స్మైల్‌తో, సింపుల్ లుక్‌లో ఉన్న ఫొటోలు షేర్ చేసింది. ఇవి తన అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.

బ్యూటిఫుల్ ఫొటోస్